NewsOrbit
సినిమా

Rajamouli: డియర్ రాజమౌళి , నీ స్వార్ధం కోసం ఇండస్ట్రీ ని నాశనం చేయకు !

Rajamouli: “బాహుబలి” (Bahubali)సినిమా సాధించిన విజయానికి రాజమౌళి(Rajamouli) పేరు దేశవ్యాప్తంగా మారుమోగుతున్న సంగతి తెలిసిందే. ఏకంగా బాలీవుడ్(Bollywood) టాప్ హీరోలు సైతం డైరెక్టర్ రాజమౌళి దర్శకత్వంలో సినిమా చేయడానికి ఎదురుచూస్తున్న పరిస్థితి ప్రెజెంట్ ఉంది. కాగా ఒకానొక సమయంలో దక్షిణాది సినిమాలు అంటే.. చిన్న చూపు  ఉత్తరాదిలో. కానీ ఇప్పుడు బాహుబలి ఎఫెక్ట్ కి .. దక్షిణాది సినిమాలకు విపరీతమైన క్రేజ్ ఏర్పడింది. చాలా మంది బాలీవుడ్ ఇండస్ట్రీ లో.. వరుస ఫ్లాపులు కలిగిన వాళ్ళు.. దక్షిణాది సూపర్ డూపర్ హిట్ సినిమాలను హిందీ లోకి రీమేక్ చేస్తే హిట్ ట్రాక్ ఎక్కుతున్నారు.

SS Rajamouli's RRR Release Date is January 8, 2021, Confirm Producers | Box Office | NTV ENT - YouTube

ఇదంతా పక్కన పెడితే బాహుబలితో రాజమౌళి కి బాగా గౌరవం రావడం తెలిసిందే. దీంతో రాజమౌళి దర్శకత్వంలో తాజాగా  తెరకెక్కిన సినిమా RRR. దాదాపు 600 కోట్ల రూపాయలతో తెరకెక్కిన ఈ సినిమా గత ఏడాది జనవరిలో రిలీజ్ కావల్సి ఉండగా మహమ్మారి కరోనా(Corona) రావడంతో షూటింగ్ ఆలస్యం కావడంతో.. సినిమా రిలీజ్ విషయంలో వాయిదా మీద వాయిదా పడుతూ ఉంది. అయితే ఎట్టకేలకు జనవరి ఏడవ తారీఖున RRR సినిమా యూనిట్ రిలీజ్ డేట్ ప్రకటించడం జరిగింది. ఈ తరుణంలో తన సినిమా రిలీజ్ కోసం  టాలీవుడ్(Tollywood) ఇండస్ట్రీలో రిలీజ్ కావాల్సిన పెద్ద సినిమాలను కూడా.. రిలీజ్ అవ్వ నివ్వకుండా వాళ్ళతో మాట్లాడి RRR కలెక్షన్లకు డ్యామేజ్ కాకుండా రాజమౌళి చూసుకోవడం జరిగింది.

SS Rajamouli's 'RRR' to release on January 7, 2022 | NewsTrack English 1

దీంతో పవన్ కళ్యాణ్(Pawan Kalyan) సినిమా “భిమ్లా నాయక్”(Bhimlaa Nayak)… మహేష్ బాబు(Mahesh Babu) “సర్కారు వారి పాట”(Sarkaru Vaari Paata) సినిమాలు..వాయిదా పడ్డాయి. ఈ తరుణంలో మళ్లీ ఇప్పుడు “RRR” సినిమా యూనిట్…  సినిమాను వాయిదా వేస్తూ తీసుకున్న నిర్ణయంపై ఇండస్ట్రీ నుండి వ్యతిరేకత కామెంట్లు వస్తున్నట్లు తెలుస్తోంది. రాజమౌళి తన స్వార్థం కోసం రిలీజ్ కావాల్సిన సినిమాలను ఆపి.. బాక్సాఫీస్ దగ్గర అసలు వ్యాపారం లేకుండా చేశారని.. పెద్ద పెద్ద హీరోలు వెనక్కి తగ్గేలా వ్యవహరించారని..ట్రేడ్ వర్గాల వారు  కామెంట్లు చేస్తున్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి. సినిమా మొత్తం కంప్లీట్ అయి.. చేతిలో ఉండగా రిలీజ్ కాకుండా రాజమౌళి అడ్డుపడి.. తన సినిమా RRR కోసం  ఆర్థిక ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు కొన్ని సినిమాలకు చెందిన నిర్మాతలు.. కామెంట్ లు చేస్తున్నట్లు.. ఇండస్ట్రీని నాశనం చేస్తున్నట్లు..టాక్ నడుస్తోంది. సంక్రాంతి టార్గెట్ చేసుకుని టాలీవుడ్ ఇండస్ట్రీలో రిలీజ్ కావాల్సిన సినిమాలు “RRR” వలన వెనక్కి తగ్గటం.. ఇక ఇదే సమయంలో రాజమౌళి తన సినిమాని వాయిదా వేయటం ఇప్పుడు  రాజమౌళికే డామేజ్ అయ్యే రీతిలో బయట పరిస్థితి నెలకొంది.

Related posts

Escape Room 2 Review: ఎస్కేప్ రూమ్ 2 రివ్యూ.. నెట్ఫ్లిక్స్ లో ఈ సర్వైవల్ థ్రిల్లర్ ఎలా ఉందంటే..?

Saranya Koduri

Aa Okkati Adakku Box Office Collections: జోరుపై దూసుకుపోతున్న ఆ ఒక్కటి అడక్కు మూవీ.. తొలిరోజు ఎంత కలెక్ట్ చేసిందంటే..!

Saranya Koduri

Romeo OTT: ఓటీటీ రిలీజ్ డేట్ ని ఫిక్స్ చేసుకున్న విజయ్ ఆంటోనీ ” రోమియో “.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Heeramandi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న సంజయ్ లీలా భన్సాలీ పిరియాడిక్ డ్రామా.. విమర్శికుల నుంచి ప్రశంసలు..!

Saranya Koduri

Aha OTT: ఆహాలు అద్భుతం అనిపించే 3 సినిమాలు ఇవే..!

Saranya Koduri

Geethanjali Malli Vachindi OTT: ఓటీటీలోకి వచ్చేస్తున్న గీతాంజలి మళ్లీ వచ్చింది.. రిలీజ్ ఎప్పుడు అంటే..!

Saranya Koduri

Television: తెలుగులో ఫస్ట్ సీరియల్ తీసిన ప్రొడ్యూసర్, డైరెక్టర్ ఎవరో తెలుసా.‌.!

Saranya Koduri

Chiranjeevi Lakshmi Sowbhagyavathi: 4 ఏళ్లు గా గుట్టు చప్పుడు కాకుండా ప్రేమాయణం నడుపుతూ.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న సీరియల్ నటి..!

Saranya Koduri

Ariyana: పొట్టి పొట్టి బట్టలలో బిగ్ బాస్ గ్లామర్ బ్యూటీ.. ఫొటోస్ వైరల్..!

Saranya Koduri

Anchor Shyamala: బుల్లితెర నటి శ్యామల భర్త పై చీటింగ్ కేసు నమోదు.. ఆ యువకురాలు దగ్గర కోటి రూపాయలు తీసుకుని మోసం..!

Saranya Koduri

Super Star Krishna: రామ్మోహన్ స్థానాన్ని కొట్టేసిన సూపర్ స్టార్ కృష్ణ.. అలా ఎలా..?

Saranya Koduri

Prema Entha Madhuram: ఆమె వల్లే నేను ప్రేమ ఎంత మధురం సీరియల్ లో నుంచి తప్పుకున్నాను… నటి జయలలిత ఇంట్రెస్టింగ్ కామెంట్స్..!

Saranya Koduri

Pokiri: పోకిరి వంటి ఇండ‌స్ట్రీ హిట్ ను రిజెక్ట్ చేసిన ముగ్గురు అన్ ల‌క్కీ హీరోయిన్లు ఎవ‌రో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న‌ చిన్నారి టాలీవుడ్ లో క్రేజీ హీరోయిన్‌.. యూత్‌కు హాట్ క్ర‌ష్‌.. ఎవ‌రో గుర్తుప‌ట్టారా?

kavya N

Chiranjeevi: పెళ్లైన చిరంజీవితో ప్రేమ వ్య‌వ‌హారం న‌డిపించిన హీరోయిన్ ఎవరు.. సురేఖ‌కు తెలియ‌డంతో ఏం జ‌రిగింది?

kavya N