NewsOrbit
సినిమా

RRR: “RRR” బాటలోనే.. ప్రభాస్ నిరాశలో ఫ్యాన్స్..??

RRR: “బాహుబలి”(Bahubali) వంటి భారీ విజయం సినిమా తర్వాత రాజమౌళి(Rajamouli) దర్శకత్వంలో తెరకెక్కిన “RRR”.. షూటింగ్ ప్రారంభించిన సమయంలోనే 2020 జనవరి 30న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించారు. అయితే ఇంతలోనే మహమ్మారి రావటంతో.. షూటింగ్ కి బ్రేక్ పడటంతో అనుకున్న ప్లాన్స్ మొత్తం తలకిందులు అయిపోయాయి. ఆ తర్వాత గత ఏడాది జనవరి 8వ తారీకు.. సంక్రాంతి కానుకగా రిలీజ్ చేయాలనుకున్నారు కానీ అది కుదరలేదు. ఆ తర్వాత దసరా పండుగ ని టార్గెట్ చేసుకుని అక్టోబర్ 13వ తారీకు రిలీజ్ చేయాలనుకున్నారు కుదరలేదు. ఈ తరుణంలో ఎట్టకేలకు జనవరి 7న రిలీజ్ చేస్తున్నట్లు ప్రకటించి సినిమా ప్రమోషన్ కార్యక్రమాలు శరవేగంగా ఇటీవల స్టార్ట్ చేయడం జరిగింది.

Radhe Shyam teaser: Prabhas promises a timeless love story | Entertainment  News,The Indian Express

కానీ ఇంతలోనే ఒమిక్రన్(Omicron) కేసులు భారీగా పెరగడంతో దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు సినిమా థియేటర్లపై ఆంక్షలు విధిస్తూ ఉండటంతో..”RRR” సినిమా యూనిట్ తాజాగా.. మళ్లీ వాయిదా వేస్తున్నట్లు ప్రకటించారు. ఇక ఇదే సమయంలో “RRR” తరహాలోనే భారీ బడ్జెట్.. పాన్ ఇండియా నేపథ్యం కలిగిన ప్రభాస్ సినిమా “రాధేశ్యామ్”(Radhey Shyam) ఇటీవల జనవరి 14 సినిమా రిలీజ్ డేట్ ఫిక్స్ చేయటం తెలిసిందే. అయితే ఇప్పుడు దేశ వ్యాప్తంగా..కరోనా(Corona) కేసులు పెరుగుతూ ఉండటం..తో పాటు.. చాలా రాష్ట్ర ప్రభుత్వాలు…కరోనా ఆంక్షలు సినిమా హాళ్ళ పై విధిస్తూ… ఉండటంతో…వచ్చే కలెక్షన్ లకి డామేజ్ జరిగే అవకాశం ఎక్కువ ఉండటంతో..”RRR” బాటలోనే ప్రభాస్ “రాధే శ్యామ్” సినిమా వాయిదా వేయనున్నట్లు ఇండస్ట్రీ లో టాక్ నడుస్తోంది.

RRR director Rajamouli reveals one big sequence cost Rs 75 lakh per day,  says he was 'really tense' while filming it | Entertainment News,The Indian  Express

పాన్ ఇండియా లెవెల్ లో…ఈ సినిమా రిలీజ్ చేయనున్న తరుణంలో…కలెక్షన్స్ కి అంతరాయం కలిగే అవకాశం ఉండటంతో… “రాధే శ్యామ్” సినిమా యూనిట్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఇండస్ట్రీలో వార్తలు వైరల్ అవుతున్నాయి. దాదాపు ప్రభాస్ సినిమా రిలీజ్ అయి రెండు సంవత్సరాలు పైనే గడుస్తోంది. ఈ తరుణం లో రిలీజ్ కావాల్సిన “రాదే శ్యామ్” చివరి నిమిషంలో మళ్లీ వాయిదా పడుతూ ఉన్నట్లు.. తాజాగా వార్తలు రావడంతో నిరాశలో అభిమానులు ఉన్నారు. ఈ వార్త నిజం కాకపోతే బాగుండు అని అంటున్నారు.

Related posts

Mamagaru April 30 2024 Episode 199: గంగను క్షమాపణ అడుగుతున్న గంగాధర్, గంగ క్షమిస్తుందా లేదా.

siddhu

Jagadhatri April 30 2024 Episode 218: జగదాత్రి మెడలో కేదార్ తాళి కడతాడా లేదా..

siddhu

Mehreen Pirzada: పెళ్లి కాకుండానే త‌ల్లి కావాల‌ని త‌ప‌న ప‌డుతున్న మెహ్రీన్‌.. పిల్ల‌ల కోసం ఏం చేసిందో తెలిస్తే షాకైపోతారు!

kavya N

Rk Sagar: మొగలిరేకులు త‌ర్వాత ఆర్కే నాయుడు సీరియ‌ల్స్ ఎందుకు మానేశాడు.. కార‌ణం ఏంటి..?

kavya N

Ileana D’Cruz: ఆ అపోహే సౌత్ లో నా కెరీర్ ను నాశ‌నం చేసింది.. ఇలియానా ఎమోష‌న‌ల్ కామెంట్స్!

kavya N

Varalaxmi Sarathkumar: పెళ్లై కూతురున్న వ్య‌క్తితో వ‌ర‌ల‌క్ష్మి వివాహం.. డ‌బ్బు కోస‌మే అన్న వారికి న‌టి స్ట్రోంగ్ కౌంట‌ర్‌!

kavya N

Trinayani April 30 2024 Episode 1226: గుర్రం పాదాలతో కనపడిన విశాలాక్షి, తిలోత్తమని తన్నిన వాయువు..

siddhu

Naga Panchami: నాగేశ్వరి చేతుల్లో ఓడిపోయిన గరుడ రాజు తిరిగి గరుడ లోకానికి వెళతాడా లేదా.

siddhu

Nuvvu Nenu Prema April 30 2024 Episode 611: రాజ్ కి నిజం చెప్పిన విక్కీ.. మురళి గురించి నిజం తెలుసుకున్న రాజ్ ఏం చేయనున్నాడు?

bharani jella

Krishna Mukunda Murari April 30 2024 Episode 458: ముకుంద తో కలిసి వైదేహి నాటకం.. సరోగసికి ఏర్పాట్లు.. భవాని సర్ప్రైజ్ పార్టీ..?

bharani jella

Brahmamudi April 30 2024 Episode 397: ధాన్యంతో ఖబర్దార్ అని సవాల్ చేసిన కనకం.. కళ్యాణ్ ని విడిపించిన కావ్య.. అనామిక ను అవమానించిన స్వప్న.

bharani jella

Mamagaru: వియ్యంకుణ్ణి చూసి సూపర్వైజర్ గా నటిస్తున్న చంగయ్య..

siddhu

Guppedanta Manasu: రాజీవ్ నిజంగానే చనిపోయాడా లేదా.

siddhu

Malli Nindu Jabili: నువ్వు తల్లివి కాబోతున్నావు మల్లి అంటున్న మాలిని,అది విని షాక్ అయిన మల్లి..

siddhu

Madhuranagarilo: రుక్మిణిని నమ్మించడానికి శ్యామ్ ఏం చేయనున్నాడు..

siddhu