NewsOrbit
న్యూస్ ప్ర‌పంచం

Annabelle: అన్నాబెల్లె బొమ్మ వెనుక ఉన్న యదార్థ గాధ!! (పార్ట్ – 1)

The real story behind the Annabelle doll part 1

Annabelle: హాలీవుడ్ తో పాటుగా మన ఇండియా లో కూడా ‘అన్నాబెల్లె’ హర్రర్ సినిమాలు చాలా ఫేమస్ అయ్యాయి. కానీ ఈ సినిమా లోని ఆ బొమ్మ కథ కల్పిత కథ కాదట. యదార్ధ సంఘటనను ఆధారంగా తెరకెక్కించిన సినిమా అట అది.

The real story behind the Annabelle doll part 1
The real story behind the Annabelle doll part 1

అయితే, ఇక్కడ ఒక ముఖ్య విషయం ఏమిటంటే ఆ సినిమాల్లో మనకి కనిపించే అమ్మాయి బొమ్మ అసలైన ‘అన్నాబెల్లే’ బొమ్మ కాదట. ఈ అన్నాబెల్ బొమ్మకి చాలానే కధ ఉంది. ఈ బొమ్మ అసలు పేరు ‘మిల్ ర్యాగ్గెడీ అన్న్’. డొన్నా అనే యువతికి ఆమె తల్లి 1970 వ సంవత్సరంలో దీనిని బహుకరించింది. డొన్నా మరియు తన స్నేహితురాలు ఏంజీ కలిసి ఉండేవారు.

ఒకరోజు ఆ బొమ్మ సడన్ గా కదలడాన్ని గమనించి మొదటిలో ఎలుక లాగుతుందేమో అనుకున్నారు. ఏంజీ ఒకరోజు ఈ విషయాన్ని తన స్నేహితుడు లౌకు చెప్పింది. ఆ బొమ్మలో ఏదైనా ఆత్మ ఉందేమో అని చెప్పాడు. ,మొదట డొన్నా మరియు ఏంజీలు అతడి మాటలను విశ్వసించలేదు. అంతేకాకుండా ఆ బొమ్మను వీలైనంత త్వరగా వదిలించుకోమని సలహా ఇచ్చేవాడట.

అన్నాబెల్లే మొదటిలో ఆ ఇంట్లో ఉన్న పేపర్లపై నాకు సహాయం చెయ్యి అని సందేశాలు రాసేది. అసలు డొన్నా అప్పటివరకు ఆ బొమ్మని ‘మిల్ ర్యాగ్గెడీ అన్న్’  అనుకునేది. తనకి అన్నాబెల్లే అంటే ఎవరో కూడా తెలీదు. అసలు విషయం ఏమిటంటే ఆ బొమ్మలోకి ప్రవేశించిన ఆత్మ పేరు అన్నాబెల్లే హిగ్గిన్స్.  డొన్నా అక్కడ ఉన్న స్థానికులకు ఆ అన్నాబెల్ పేరు చెప్పగా ఆమెకు కొన్ని నిజాలు తెలిసాయి. ప్రస్తుతం డొన్నా ఉంటున్న అపార్టుమెంటు స్థానంలో అక్కడ పొలాలు ఉండేవట. స్థానికులు అన్నాబెల్లే ఆ పొలాల్లోనే చనిపోయిందని చెప్పారు. ఆమె చనిపోయేనాటికి ఆమె వయస్సు కేవలం ఏడేళ్లు.

ఈ న్యూస్ ని మీ వాట్సాప్ మరియు ఫేస్ బుక్ లో ఉన్న ఫ్రండ్స్ అందరితో షేర్ చెయ్యండి. కిందనే ఉన్న షేర్ బటన్ ఉపయోగించి వెంటనే వారికి షేర్ చెయ్యండి.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N