NewsOrbit
న్యూస్ హెల్త్

Seeds: ఈ గింజలు పారేయకండి.! ఈ ప్రయోజనాలు తెలిస్తే అస్సలు పారేయారు..

Health benefits of jack fruit Seeds

Seeds: పనస పండు చక్కగా పండిన తర్వాత తొనలను తిని వాటిలోని గింజలు పారేస్తుంటాం.. ఈ పనస పండు గింజలతో కొంతమంది జ్యూస్ చేసుకొని కూడా తాగుతారు.. అలాగే పనసపొట్టు కూరను కూడా భోజనాల్లో ఫంక్షన్ లో ప్రత్యేకంగా చేస్తుంటారు.. ఇలా పనసపండు గురించి తెలుసు కానీ ఆ పనస పండు గింజల గురించి ఎవ్వరికీ ఎక్కువగా తెలియదు.. ముఖ్యంగా పాతవారికైతే బాగా తెలుస్తుంది.. ఎప్పుడు పనస పండు తినేసి గింజలను తీసి పారేస్తాం కానీ.. అలాంటి గింజల్లో పండ్లు కంటే ఎక్కువ బలం ఉంటుందని.. అనేక ఔషధ గుణాలు ఉంటాయని చెబుతున్నారు నిపుణులు..

Health benefits of jack fruit Seeds
Health benefits of jack fruit Seeds

ఈ గింజల్లో క్యాన్సర్ లాంటి దీర్ఘ రోగాలు బారిన పడకుండా కాపాడుకోవడానికి.. మానవ కణజాలం ఉండే డిఎన్ఏ డ్యామేజ్ అవ్వకుండా రక్షించుకోవడానికి.. ఈ గింజల్లోని కెమికల్ కాంపోజిషన్స్ బాగా ఉపయోగపడతాయని.. 2012 వ సంవత్సరంలో డాక్టర్ బాల సాహెబ సవంత్ కృషి విద్యాపీట్- మహారాష్ట్ర వారు పరిశోధన చేసి ఇచ్చారు. ఈ పనస గింజల్లో బ్రౌన్ కలర్ తొక్క ఉంటుంది కదా.. అందులో ఉండే కెమికల్స్ ఎఫెక్ట్ వల్ల మన ప్రేగుల్లో హాని కలిగించే సూక్ష్మజీవులు.. ముఖ్యంగా ఈ కోలి లాంటి 40 రకాలు ఉంటాయి.. అలాంటి బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్స్ను నిర్మూలించే యాంటీ బ్యాక్టీరియల్ ప్రాపర్టీస్ ఈ పనస గింజ పైన ఉంటాయని సైంటిఫిక్ గా నిరూపించారు.

లూస్ మోషన్స్ ను అరికట్టే పిండి పదార్థాలు ఈ గింజల్లో ఎక్కువగా ఉంటాయని.. ఈ సమస్యను త్వరగా అధిగమించని కూడా ప్రూఫ్ చేశారు. మనకు మార్కెట్లో అందుబాటులో ఉన్నప్పుడల్లా పనస గింజలను ఇంటికి తీసుకొచ్చుకొని చక్కగా మైక్రోఓవెన్ లో గాని నాన్ స్టిక్ మీద కానీ దోరగా వేయించుకొని పైన తొక్క కొంచెం మాడే వరకు ఉంచుకొని తీసేస్తే ఆ గింజల్లో ఉండే పిండి పదార్థం తినటానికి ఎంతో అద్భుతంగా ఉంటుంది.. అలాగే ఆరోగ్యానికి కూడా ఎంతగానో మేలు చేస్తుంది.. ఈ పనస గింజలతో బిరియాని కూడా చేసుకోవచ్చు.. పనస గింజల మసాలా కూర కూడా చేసుకోవచ్చు ఇలా ఎన్నో రకాలైన వంటకాలుగా కూడా వాడవచ్చు.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N