ట్రెండింగ్ న్యూస్

Sreemukhi : ఫామ్ హౌజ్ లో అవినాష్, అరియానాతో శ్రీముఖి రచ్చ?

sreemukhi, ariyana and avinash enjoying in farm house
Share

Sreemukhi : యాంకర్ శ్రీముఖి గురించి తెలుసు కదా. యాంకర్ శ్రీముఖికి ఏమాత్రం ఖాళీ సమయం దొరికినా కూడా వెంటనే హాలిడేకు వెళ్తుంది శ్రీముఖి. ఎందుకంటే… తను చాలా బిజీ. తనకు చేతినిండా ఎన్నో ఆఫర్లు. షోలతో ఫుల్ బిజీగా ఉంటుంది శ్రీముఖి. అందుకే తనకు హాలీడే దొరకడం చాలా కష్టం. ఒక్క రోజు దొరికినా వెంటనే తను రిసార్ట్ కో.. లేదా ఫామ్ హౌస్ కో వెళ్తుంది. తాజాగా తనకు ఒక రోజు హాలీడే దొరకడంతో వెంటనే బిగ్ బాస్ అవినాష్, అరియానాతో కలిసి తను ఫామ్ హౌస్ కు చెక్కేసింది.

sreemukhi, ariyana and avinash enjoying in farm house
sreemukhi, ariyana and avinash enjoying in farm house

శ్రీముఖి ఎక్కడుంటే అక్కడ రచ్చే కదా. ఇక.. ఆమెతో పాటు అవినాష్, అరియానా… ఇద్దరూ వెళ్లడంతో ఇక ఆ ఫామ్ హౌస్ లో వీళ్లు చేసిన రచ్చ మాత్రం మామూలుగా లేదు.

హైదరాబాద్ కు సమీపంలోని ఓ ఫామ్ హౌస్ కు వెళ్లారు. అక్కడ రోజంతా సూపర్ డూపర్ ఎంజాయ్ చేశారు వీళ్లు. ఏది ఏమైనా… శ్రీముఖి టేస్టే వేరప్పా. తను ఎంత కష్టపడుతుందో.. అంతలా రిలాక్స్ అవ్వడానికి ప్రయత్నిస్తుంది. అదే తనలో ఉన్న స్పెషాలిటీ.

Sreemukhi : ఫామ్ హౌస్ అందాలు సూపర్బ్

ఇక… శ్రీముఖి అయితే ఫామ్ హౌస్ లోకి వెళ్లి ఆగమాగం చేసింది. అవినాష్ కూడా ఏమాత్రం ఆగలేదు. అవినాష్, అరియానా… ఇద్దరైతే మామూలుగా రచ్చ చేయలేదు. ఫామ్ అందాలను చూసి అందరూ మైమరిచిపోయారు.

ఇంకెందుకు ఆలస్యం… మీరు కూడా ఫామ్ హౌస్ అందాలను చూసేయండి.


Share

Related posts

టిటిడి అక్రమాలపై గవర్నర్‌కు ఫిర్యాదు

Siva Prasad

జగనూ పార్టీకి జరుగుతున్న నష్టం చూస్తున్నావా..!? అన్నీ వదిలేసి ఇది చూడు..!!

Srinivas Manem

అతను చనిపోతే అమ్మాయిలందరూ హమ్మయ్య అనుకున్నారు…. ఎందుకలా? 

Naina
Enable Notifications    Recieve Updates No thanks
Skip to toolbar