NewsOrbit
తెలంగాణ‌ న్యూస్ సినిమా

Mega Star Chiranjeevi: చిరంజీవి కుటుంబం మీద అతిపెద్ద కుట్ర..??

Mega Star Chiranjeevi: ప్రముఖ సినీ దర్శకుడు రామ్ గోపాల్ వర్మ (ఆర్జీవీ) చిత్ర పరిశ్రమకు సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు. సినిమా ఇండస్ట్రీలో మరెక్కడా లేనంత ఈర్ష, ద్వేషాలు ఉంటయని పేర్కొన్నారు. ఏదైనా మువీ కార్యక్రమాలు జరిగిన సందర్భంలో మాత్రం ఒకరినొకరు పొగుడుకోవడం, గొప్పలు చెప్పుకోవడంలో ఒకరిని మించి మరొకరు అన్నట్లుగా వ్యవహరిస్తున్నారని అన్నారు. సినీ పరిశ్రమలో తెరవెనుక జరిగే వ్యవహారాలపై సంచలన కామెంట్స్ చేశారు ఆర్జీవీ. యాదృశ్చికమో లేక కావాలని చేసిందో కానీ శ్రీరెడ్డి ఇదే విషయాన్ని స్పష్టం చేయడమే కాక గతంలో తాను చేసిన తప్పునకు సోషల్ మీడియా వేదికగా చెంపలు వేసుకుంది. చిరంజీవి మాతృమూర్తి తనను క్షమించాలని కోరారు. మెగాస్టార్ చిరంజీవిని ఆయన ఫ్యామిలీని లాగితే హైలెట్ అవుతుందని తనకు నూరిపోశారనీ, అందుకే తాను అప్పట్లో చిరంజీవి తల్లి అంజనమ్మను ఉద్దేశించి మాట్లాడానని చెప్పుకొచ్చారు శ్రీరెడ్డి. ఈ మేరకు ఓ సెల్ఫీ వీడియోను ఇటీవల విడుదల చేసింది శ్రీరెడ్డి.

srireddy apologies to Megastar Chiranjeevi mother
srireddy apologies to Megastar Chiranjeevi mother

Mega Star Chiranjeevi: అమ్మవారి సాక్షిగా అంజనా దేవికి క్షమాపణలు

“ఒక తల్లిని తిట్టాను, నేనేం తిట్టానో మీ అందరికీ తెలుసు. దానికి శిక్ష కూడా అనుభవించాను. ట్రోల్స్ రూపంలోనూ ఫోన్ చేసి తిట్టడం లాంటివి జరిగాయి. మా వాళ్లు.. సొత వాళ్లు కూడా అలా అనడం చాలా తప్పున్నారు. అప్పటి నుండి కూడా నేను చాలా బాధగా ఫీల్ అవుతున్నాను. ఒక మహిళను అన్యాయంగా తిట్టడం తప్పే. నేను ఒప్పుకుంటున్నాను. నా తప్పు పెద్ద మనసు చేసుకుని పెద్దమ్మ తల్లి ఎలా క్షమిస్తుందో అలా క్షమించమని కోరుకుంటున్నా, ఇండస్ట్రీలో చిరంజీవి అనే వారు ఒక పెద్ద హీరో. వారి అమ్మను అనాల్సింది కాదు. నా బుద్ది గడ్డి తిని ఆమెను తిట్టడం జరిగింది. అది కూడా ఒక కాజ్ లా తిట్టాలని మభ్య పెట్టారు. అమ్మవారి సాక్షిగా అంజనా దేవికి క్షమాపణలు కోరుతున్నాను” అని పేర్కొన్నారు శ్రీరెడ్డి.

ఆ కుట్రకు కారకులు ఎవరు..?

అయితే శ్రీరెడ్డి తనకు కొందరు నూరిపోసిన మాటలు విని చిరంజీవి కుటుంబాన్ని టార్గెట్ చేశానని చెప్పుకొచ్చారు కానీ ఎవరు ఈ పని చేయించారు అనేది వెల్లడించలేదు. తప్పు చేసినందుకు క్షమించమని కోరడం మంచి పద్ధతే అయినప్పటికీ ఆ కుట్రకు కారకులు ఎవరు అనేది కూడా చెబితే జనాలకు క్లారిటీ వచ్చినట్లు అయ్యేది. దీన్ని బట్టి చూస్తే సినీ పరిశ్రమలోని వ్యవహారాలపై రామ్ గోపాల్ వర్మ చెప్పిన మాటలు అక్షరసత్యాలు అనేది స్పష్టం అవుతోంది.

Related posts

Pushpa Pushpa: “టీ” గ్లాస్ పట్టుకుని అల్లు అర్జున్ డాన్స్.. అదరగొట్టిన “పుష్ప 2” లిరికల్ సాంగ్..!!

sekhar

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

Lal Salaam OTT: రజనీకాంత్ ఫ్యాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఓటీటీలో కి వచ్చేస్తున్న లాల్ సలామ్.. రిలీజ్ ఎప్పుడంటే..!

Saranya Koduri

12 -Digit Masterstroke: డిజిటల్ ప్లాట్ ఫామ్ లో మరో డాక్యుమెంటరీ.. ఆధార్ కార్డ్ వెనుక ఇంత స్టోరీ నడిచిందా..?

Saranya Koduri

Yaathisai: ఓటీటీ రిలీజ్ అనంతరం థియేటర్లలోకి వస్తున్న పిరియాడికల్ డ్రామా.. ఇదెక్కడి ట్రెండ్ అంటున్న నెటిజన్స్..!

Saranya Koduri

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

Heeramandi OTT: తెలుగులో సైతం అందుబాటులోకి వచ్చేసిన హిరామండి సిరీస్.. ప్లాట్ ఫామ్ ఇదే..!

Saranya Koduri

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

Zee Telugu New Serial: జి తెలుగులోకి వచ్చేస్తున్న సరికొత్త ధారావాహిక… స్ట్రీమింగ్ ఎప్పటినుంచంటే..!

Saranya Koduri

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N