NewsOrbit
న్యూస్

Credit score: మీరు సన్నీ లియోన్‌లా మోసపోవడం మాకు ఇష్టం లేదు.. ఇలా చెక్ చేసి చూసుకోండి, తెలిసిపోతుంది!

Credit score: ఇటీవల జరిగిన ఓ ఇష్యూ గురించి మీకు తెలిసే ఉంటుంది. సన్నీ లియోన్‌ పేరు మీద గుర్తు తెలియని వ్యక్తులు లోన్ తీసుకున్నారంటూ సినీ నటి సన్నీ ట్వీట్ చేయడం అందరికీ తెలిసినదే. తన పాన్ కార్డు సాయంతో దుండగులు రూ.2,000 లోన్ తీసుకున్నారని, ఆ లోన్ చెల్లించకపోవడంతో సిబిల్ స్కోర్‌పై ప్రభావం పడిందని ఆమె విలపించారు. ఇకపోతే ఇలాంటి సమస్యలు కేవలం సన్నీ లియోన్ మాత్రమే కాదు మరెందరో ఇలా మోసపోయిన దాఖలాలు మనం నిత్యం చూస్తూనే వున్నాం.

Credit Card: ఈ క్రెడిట్ కార్డు గురించి విన్నారా? తీసుకుంటే రూ.10 లక్షలు మీవే..

Credit score: ధని ప్లాట్‌ఫామ్?

అయితే ఇలాంటి సమస్యలు ఎక్కువగా ధని ప్లాట్‌ఫామ్ పైనే వస్తుండటం విశేషం. ధని యాప్‌లో లోన్ తీసుకోవాలంటే యూజర్లు పాన్ కార్డ్, ఆధార్ కార్డ్ ఉంటే సరిపోతుంది. అయితే పాన్ కార్డ్ వివరాలను సేకరిస్తున్న మోసగాళ్లు ఆ వివరాలతో ధని యాప్‌లో రుణాలు తీసుకుంటున్నారు. వారు తిరిగి ఆ రుణాలను చెల్లించరు. కాబట్టి పాన్ కార్డుకు లింక్ ఉన్న సిబిల్ స్కోర్, క్రెడిట్ స్కోర్ తగ్గిపోతుంది.

Ram Charan: శంకర్-రామ్ చరణ్ సినిమా ‘ఒకే ఒక్కడు’ పార్ట్ -2నా? ఇందులో మెయిన్ విలన్ శ్రీకాంత్ కాదంట!
అందుకే మీ క్రెడిట్ స్కోర్ చెక్ చేసుకోండి:

– సిబిల్ రిపోర్ట్ ఇచ్చే సంస్థ వెబ్‌సైట్ ఓపెన్ చేయాలి.
– Free Credit Score ఆప్షన్ పైన క్లిక్ చేయాలి.
– పేరు, ఫోన్ నెంబర్, ఇమెయిల్ ఐడీ, పాన్ కార్డు నెంబర్, పుట్టిన తేదీ లాంటి వివరాలు ఎంటర్ చేయాలి.
– మీ సిబిల్ రిపోర్ట్ యాక్సెస్ చేయడానికి సదరు సంస్థకు అనుమతి ఇవ్వాలి.
– చివరగా సబ్మిట్ బటన్ క్లిక్ చేస్తే మీ సిబిల్ స్కోర్ కనిపిస్తుంది.
– డీటెయిల్డ్ సిబిల్ రిపోర్ట్ డౌన్‌లోడ్ చేయొచ్చు.

గమనిక: సాధారణంగా క్రెడిట్ స్కోర్ 300-900 మధ్య ఉంటుంది. క్రెడిట్ రిపోర్ట్‌లో మీరు ఇప్పటివరకు తీసుకున్న రుణాలు, క్రెడిట్ కార్డుల వివరాలు ఉంటాయి. ఒకవేళ మీ ప్రమేయం లేకుండా ఎవరైనా లోన్ తీసుకున్నట్టు కనిపిస్తే రుణం మంజూరు చేసిన సంస్థ ఏదో చెక్ చేయాలి. ఆ సంస్థకు మీ వివరాలతో కంప్లైంట్ చేయాలి.

author avatar
Deepak Rajula Content and Digital Head
Deepak Rajula is a Mass Communication post graduate with specialization in Print and New Media. He has been working with Newsorbit for past 2 years handling Content and Digital environment for the organization.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N