భారతీయ ప్రముఖ ఆటోమొబైల్ దిగ్గజం టాటా మోటార్స్.. భారత గ్రామీణ, పట్టణ రోడ్లకు అనుగుణంగా ఉండేలా రాగ్డ్ లుక్ తో బంప్ లను తట్టుకునేలా వీలుగా పెద్ద ఆర్చ్స్ తో హెచ్ బిఎక్స్ (HBX)కాంపాక్ట్ ఎస్యూవీని తయారు చేస్తున్న విషయం అందరికీ తెలిసిందే..! తన కొత్త యుఎస్ వి ను భారత్ మార్కెట్లో విడుదల చేయకముందే రోడ్లపై టెస్ట్ డ్రైవ్ నిర్వహిస్తుంది.. దీని ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఇలా ఉన్నాయి..
ఫీచర్స్ :
ఇందులో 1.2 లెటర్ పెట్రోల్ ఇంజన్ను హెచ్ బిఎక్స్ యూఎస్ వి లో కూడా ఉపయోగించవచ్చు. ఇంజన్ గరిష్టంగా 83 బి హెచ్ పి లీల శక్తిని వందల 14 ఎన్ ఎమ్ ల టార్కును ఉత్పత్తి చేస్తుంది. దీని ఇంజన్ను 5- స్పీడ్ గేర్ బాక్స్ తో పాటుగా టాప్-ఎండ్ వేరియంట్లో ఆటోమేటిక్ ట్రాన్సిమిషన్తో కూడా అందించే అవకాశం ఉంది.
స్పెసిఫికేషన్స్ :
ఇందులో మౌంటెడ్ కంట్రోల్స్ తో కూడిన 3 స్పోక్ ఫ్లాట్ బాటమ్ స్టీరింగ్ వీల్, స్మార్ట్ఫోన్ కనెక్టివిటీ తో కూడిన ఫ్లోటింగ్ టచ్స్క్రీన్, ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, సిల్వర్ యాక్సెంట్స్, బ్లాక్ ఫినిషింగ్ డిజైన్లు చేసిన డాష్ బోర్డ్, స్కేయర్ ఏసి వెంట్స్ వంటి ఫీచర్లు ఉన్నాయి. దీనిలో ఎల్ఈడి ఆర్ఎల్, ఫ్లాగ్ లైట్స్, స్టైలిష్ డ్యూయల్ టోన్ అలాయి వీల్, వ్రాప్ అరౌండ్ టైయిల్ లైట్స్ లభిస్తాయి. హెచ్ బిఎక్స్ కాంపాక్ట్ ఎస్యూవీని అభివృద్ధి చేస్తున్న సంగతి తెలిసిందే…
సెంట్రల్ కన్సోల్, డాష్ బోర్డ్ ను గమనించినట్లయితే ఇది ఈ కాన్సెప్ట్ వెర్షన్లో నే రానుంది. ఆకర్షణీయమైన బాడీ లైన్స్, ఫ్లోటింగ్ రూఫ్ డిజైన్, పెద్ద అల్లాయ్ వీల్స్ తో ఈ కారు మరింత స్టైలిష్ గా ఉంది.