NewsOrbit
న్యూస్

ఓటింగ్ సందర్భంగా బాబు పై తీవ్ర విమర్శలు చేసిన టీడిపి ఎమ్మెల్యేలు..!

కొద్దిసేపటి క్రితమే రాజ్యసభ పోలింగ్ ముగియగా మరొక 15 నిమిషాల్లో కౌంటింగ్ ప్రారంభం కానుంది. అయితే వైసిపి విజయం ముందే ఖరారు అయిపోగా చంద్రబాబు మాత్రం వ్యూహాత్మకంగా వర్ల రామయ్య ను రాజ్యసభ సీటు కోసం తమ పార్టీ తరపున అభ్యర్థిగా నిలబెట్టారు. ఇప్పటికే కరణం బలరాం, వల్లభనేని వంశీ మరియు మద్దాలి గిరి టిడిపిలో ఉంటూనే వైసీపీ పార్టీకి వత్తాసు పలుకుతున్న విషయం తెలిసిందే.

AP taking ample measures to tackle drought condition ...

అందుకనే చంద్రబాబు కచ్చితంగా వారు ఎవరివైపు ఉన్నారో స్పష్టంగా తెలుసుకునేందుకు మరియు వారిని ఇరుకున పెట్టేందుకు విప్ ను జారీచేసి వారు ఖచ్చితంగా ఓటింగ్ కు వచ్చేటట్లు వ్యూహం రచించారు. వారు ఓటింగ్ కు రాకపోతే మాత్రం వారిపై అనర్హత వేటు వేసే అవకాశం చంద్రబాబుకి ఉంటుంది. కావున వారు ముగ్గురు ఓటింగ్ కు వచ్చారు.

అయితే వచ్చిన వారు ఓటు వేసి కామ్ గా వెళ్ళిపోకుండా చంద్రబాబు నాయుడిపై తీవ్ర విమర్శలకు దిగారు. వల్లభనేని వంశీ మాట్లాడుతూ కేవలం దళితుడని వర్ల రామయ్యను పార్టీ ఓడిపోతుంది అని తెలిసినా కూడా బాబు బరిలో నిలిపాడని…. గతంలో అతనికి మెజారిటీ ఉన్నప్పుడు రాజ్యసభ సీటును దళితుడికి ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. దీనిని బట్టి చంద్రబాబు నాయుడు వైఖరి మరియు ఆలోచనని మనం అర్థం చేసుకోవచ్చు అని చెప్పిన వంశీ…. జగన్ సంక్షేమ పథకాలను విజయవంతంగా అమలు చేస్తూ ముందుకు దూసుకు పోతున్నాడు అని కొనియాడాడు. ఇక చంద్రబాబు కి ఇంతకన్నా స్పష్టమైన క్లారిటీ రాదేమో.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N