NewsOrbit
న్యూస్

బ్రేకింగ్ : ఏపీ లో ప్రారంభమైన బడ్జెట్ సమావేశాలు అంతలోనే టిడిపి వాకౌట్

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో బడ్జెట్ సమావేశాలు ప్రారంభమయ్యాయి. అయితే అసెంబ్లీని ఉద్దేశిస్తూ ముందు గవర్నర్ ప్రసంగించాల్సి ఉండగా ఆ ప్రసంగాన్ని ప్రధాన ప్రతిపక్ష పార్టీ తెలుగుదేశం బహిష్కరించడం గమనార్హం. 

News18 Telugu - Chandrababu naidu wear black shirt once again and ...

ఇదిలా ఉండగా ముందు నుండి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బడ్జెట్ ఈ ఆర్థిక సంవత్సరానికి గానూ రెండు లక్షల కోట్ల రూపాయలను కేటాయించారని వార్తలు వస్తున్నసంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో మూడు నెలలు వాయిదా పడ్డ బడ్జెట్ సమావేశాలు ఎట్టకేలకు ఈ రోజున నిర్వహిస్తున్నారు.

ఇకపోతే ఉభయ సభలను ఉద్దేశించి ఇస్తున్న గవర్నర్ ప్రసంగాన్ని తెలుగుదేశం పార్టీ బహిష్కరించడం గమనార్హం. అంతేకాకుండా గత రెండు రోజుల్లో తెలుగుదేశం పార్టీ నాయకులు అచ్చెన్నాయుడు మరియు జేసీ ప్రభాకర్ ను అరెస్ట్ చేసిన కారణంగా టిడిపి నాయకులు అంతా నల్ల చొక్కాలతో నినాదాలు చేస్తూ ఉన్నారు. అంతే కాకుండా గవర్నర్ అబద్ధాలకోరు అని చెప్పి అతని ప్రసంగాన్ని బహిష్కరించారు.

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju