NewsOrbit
న్యూస్

Human: మనుషులతో దాగుడు మూతలు  ఆడటం అంటే వీటికి చాలా ఇష్టమట!!

Human: ఎలుకను   శత్రువుగా
ఇంట్లో ఉండే   వినాయక స్వామి పటం  చుస్తే స్వామి వారి పాదాల వ‌ద్ద‌ ఎలుక ఉంటుంది.వాహనంగా పూజలందుకుంటుంది. వినాయ‌క స్వామి    ఆలయాలలో సైతం స్వామితో   పాటు కొలువై ఉంటుంది. కానీ బయట మాత్రం మనుషులు  ఎలుకను   శత్రువుగా భావిస్తారు. కారణం  జీవితంలో దీని వలన అనేక కష్ట, నష్టాలను ఎదురుకోవలిసి ఉంటుంది  ముఖ్యంగా వీటివలన  రైతులకు కలిగే కష్టం , నష్టం అంతా ఇంతా కాదు.

Human: దాగుడు మూతలు

పంట చేలను నాశనంచేయడం తో పాటు  ధాన్యపు గాదులకు రంధ్రాలు చేయడం,స్టోర్ చేసుకున్న  ధాన్యం పాడు చేయడం ,ఇళ్లలో అయితే బట్టలు, పుస్తకాలు ఇలా ఎన్నో కొరికి పాడు చేయడం వ‌ల్ల మ‌నుషుల‌కు  ఎలకలు శత్రువులు గా మారాయి.
వీటిని ట్రాప్ చేయడానికి మనం ఎన్ని   ప్ర‌య‌త్నాలు చేసిన ..  అవి మాత్రం చాలా తెలివిగా  మనలను మాయ చేస్తాయి.  అది దాక్కుని మనలను  ముప్ప‌తిప్ప‌లు పెట్టించిఅటుఇటు పారిపోతుంటాయి.  ఇంకా చెప్పాలంటే ఎలుకలకు మనతో దాగుడు మూతలు ఆడడం అంటే చాలా  సరదా అని జర్మన్ శాస్త్రవేత్తలు  సైతం తెలియచేస్తున్నారు. 30 మీటర్ల గదిలో కొన్ని ఎలుకలను ఉంచి చేసిన పరిశోధనలో  ఈ విషయం బయట పడింది.

దాగుడు మూతలంటే

వాటి ప్రవర్తన ఎందుకు అలా ఉంటుంది అనే  దానిపై చేసిన పరిశోధన ప్ర‌కారం దాగుడు మూతలంటే వాటికి చాలా సరదా గా ఉండడం వలన  అవి అలా చేస్తాయని పరిశోధకులుతెలియచేస్తున్నారు. మనుషుల్ని చూసినప్పుడు వాటికి మరింత సంతోషం కలిగి  ఆటను కొనసాగించేందుకుఅదే పనిగా  దాకుంటూ ఉంటాయి అని తెలియచేస్తున్నారు.కొత్త కొత్త వ్యూహాలతో మనకు తెలియకుండానే మనల్ని ఆ ఆటలోకి దింపగలవని  లేటెస్ట్ స‌ర్వే  లో తేలింది .

Related posts

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N