NewsOrbit
టాప్ స్టోరీస్ న్యూస్

చదువుతో పాటూ నైపుణ్యం గెలవాలంటే ఇదే మంచి దారి..!

 

విజయం.. గెలుపు.. సక్సెస్.. ఇలా ఏ పేరుతో పిలుచుకున్నా లక్ష్యాన్ని చేరుకోవడమే..! ప్రస్తుత ఆధునిక కాలంలో చాలా మంది యువత జీవితం పెట్టే పరీక్షల్లో ఫెయిల్ అవుతున్నారు..! మంచి మార్కులతో సాధించిన సర్టిఫికెట్లు , డిగ్రీలు ఎన్ని సాధించినప్పటికీ జీవిత పరీక్షలో మాత్రం వెనుతిరుగుతున్నారు.. ఇంకోవైపు సాధారణ మార్కులతో పాసైన స్టూడెంట్స్ ఉన్నత స్థాయి పదవులను చేరుకున్నారు.. ఇలా ఎందుకు జరుగుతుంది అంటే క్లాస్ రూమ్ లో పాఠాలతో పాటు తగినన్ని జీవన నైపుణ్యాలు కూడా నేర్చుకోవాలి..! జీవితాంతం మనల్ని గెలుపు బాటలో నడిపించే జీవన నైపుణ్యాలు( లైఫ్ స్కిల్స్ ) గురించి ఇప్పుడు తెలుసుకుందాం..

 

ఈ జీవన నైపుణ్యాలను కలిగి ఉండడం వలన ప్రతి వ్యక్తి సాధికారతను కలిగే సమాజంలో సరైన రీతిలో జీవించగలరు. యునెస్కో, డబ్యూహెచ్ఓ సంస్థ ప్రకారం ముఖ్యమైన 10 జీవన నైపుణ్యాలు అలవర్చుకొని ఉండాలి. అవి సూక్ష్మమైన ఆలోచన ,సృజనాత్మకమైన ఆలోచన, నిర్ణయాధికారం, సమస్య పరిష్కారం, పరస్పర అనుబంధాలను పెంపొందించే నైపుణ్యం, స్వీయ అవగాహన, ఇతరుల బాధలను, సమస్యలను అర్థం చేసుకొనుట, భావోద్వేగాల పై నియంత్రణ, మరియు ఒత్తిడి నియంత్రణ.

మన ఆలోచనా సరళి కూడా జీవన నైపుణ్యాలలో భాగమే. మన మెదడు ఆలోచనలు పుట్ట.. మనం ఏ పని చేయని సమయం ఉంటుందేమో కానీ మెదడులోకి ఆలోచనలు రాణి క్షణం అంటూ ఉండదు. మనిషి మెదడులో కి రోజుకు 6400 ఆలోచనలు వచ్చి పోతుంటాయని నూతన పరిశోధనలు వెల్లడిస్తున్నాయి. అయితే మన ఆలోచనలను అనుకున్న లక్ష్యం దిశగా మార్చుకోవటమే జీవన నైపుణ్యం. డెసిషన్ మేకింగ్, ప్రాబ్లమ్ సాల్వింగ్ దిశగా ఆలోచనలను మళ్ళించడం జీవన నైపుణ్యం.

ఏకాకిగా పనిచేయడం ఒక దారి అయితే, నలుగురిని కలుపుకొని పనిచేయడం మరొకదారి. నేటి కార్పొరేట్ యుగంలో టీం లీడింగ్, టీం లీడర్ షిప్, భావవ్యక్తీకరణలో అవరోధాలు తొలగించడం వంటి వాటికీ ప్రాధాన్యం ఎక్కువగా ఉంది. ఈ సాఫ్ట్ స్కిల్స్ ఏర్పర్చుకున్న వారికి విభిన్న కోణాల్లో విజయాలు అందిపుచ్చుకున్నారు. ఇంకా 20కి పైగా నైపుణ్యాలు విద్యార్థులు, ఉద్యోగుల జీవనవిధానాన్ని సులభతరం చేస్తున్నాయి. సాధన చేసి ప్రావీణ్యం సాధిస్తే ఉన్నత స్థాయికి చేరుకోవచ్చు.

Related posts

Pawan Kalyan: వైసీపీకి ప్రతిపక్ష హోదా కూడా దక్కకుండా ఓడించాలి – పవన్

sharma somaraju

గెలిస్తే మళ్లీ మంత్రి ప‌క్కా… ఈ మౌత్ టాకే ‘ విడ‌ద‌ల ర‌జ‌నీ ‘ ని మ‌ళ్లీ గెలిపిస్తోందా ?

KCR: కేసిఆర్ కు ఈసీ బిగ్ షాక్ .. 48 గంటల పాటు ప్రచారంపై నిషేదం

sharma somaraju

YS Sharmila: సీఎం జగన్ కు వైఎస్ షర్మిల ప్రశ్నల వర్షం

sharma somaraju

YS Jagan: ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ పై క్లారిటీ ఇచ్చిన సీఎం జగన్

sharma somaraju

మైల‌వ‌రంలో ‘ టీడీపీ వ‌సంత ‘ విజ‌యం ఊగిస‌లాడుతోందా ?

మురిపించిన కూట‌మి మేనిఫెస్టో… ఓట్లు రాలుస్తుందా…?

Telangana High Court: దిశా నిందితుల ఎన్‌కౌంటర్ కేసులో పోలీస్ అధికారులకు ఊరట

sharma somaraju

Pawan Kalyan: అమ్మ బాబోయ్‌.. ప‌వ‌న్ క‌ళ్యాణ్‌, ఆయ‌న భార్య అన్నా లెజ్నెవా మ‌ధ్య అంత భారీ ఏజ్ గ్యాప్ ఉందా..?

kavya N

Wearable Ac: రియల్ పాకెట్ ఏసీ ని తీసుకొచ్చిన సోనీ.. వెంట తీసుకెళ్లేందుకు సరైన ఫెసిబిలిటీ..!

Saranya Koduri

Alluri Seetarama Raju: వెండితెర సంచ‌ల‌నం అల్లూరి సీతారామరాజు కి 50 ఏళ్లు.. ఎన్టీఆర్ చేయాల్సిన ఈ సినిమా కృష్ణ చేతికి ఎలా వెళ్లింది?

kavya N

Janasena: సింబల్ వివాదంపై కూటమికి స్వల్ప ఊరట

sharma somaraju

Siddharth Roy: థియేట‌ర్స్ లో విడుద‌లైన 2 నెల‌ల‌కు ఓటీటీలోకి వ‌స్తున్న సిద్ధార్థ్‌ రాయ్‌.. ఈ బోల్డ్ మూవీని ఎక్క‌డ చూడొచ్చంటే?

kavya N

Tollywood Movies: స‌మ్మ‌ర్ లో సంద‌డి చేయ‌డానికి క్యూ కట్టిన చిన్న సినిమాలు.. మే నెల‌లో రిలీజ్ కాబోయే మూవీస్ ఇవే!

kavya N

Shruti Haasan: శృతి హాసన్ బ్రేక‌ప్ స్టోరీ.. ఆ రీజ‌న్ వ‌ల్లే శాంతానుతో విడిపోయిందా..?

kavya N