NewsOrbit
న్యూస్

Hair: ఆడవారు జుట్టు విరబోసుకుని తిరగడం వలన  జరిగేది ఇదే !!

Hair: తులసీదళాలు కోయకూడదు
ఆడవారు చేయకూడని కొన్ని పనులు గురించి తెలుసుకుందాం.  ఆడవారు తులసీదళాలు కోయకూడదు. మగవారు మాత్రమే    వాటిని కోయాలి. పౌర్ణమి రోజు లేదా , అమావాస్య , రవి సంక్రమణ జరిగినప్పుడు , తలకు నూనె రాసుకుని తల స్నానం చేసిన రోజు  తెల్లవారు ఝామున లేదా మిట్ట మధ్యాహ్నం లేదా చీకటి పడినతర్వాత ,మైలరోజులలో,  పొద్దున్న స్నానం    చేసి శుభ్రమైన బట్టలు వేసుకోకుండా , తులసిని తుంచడం అనేది మహా పాపాలకిందకు వస్తుంది.


Hair: జుట్టు విరబోసుకుని

ఆడవారు ఎట్టి పరిస్థితిలో కూడా  జుట్టు విరబోసుకుని ఇంట్లో తిరగకూడదు.  ఆడవారు కానీ ఇలా  చేస్తే ఇంటికి, ఆ ఇంట్లో ఉన్నవారికి అశుభం అని చెప్పబడింది.జుట్టు విరబోసుకుని తిరిగే వారి  ఇంట్లో లక్ష్మీదేవి అస్సలు  ఉండదు.ఆడవారు  జుట్టు విరబోసుకుని కనీసం భర్తకి కూడా  కనబడకూడదు. అలాకనపడితే భర్తకి గండం వచ్చే అవకాశం ఉంటుంది . ఎక్కడికైనా బయటకి పనిమీద వెళుతున్నపుడు ఆడవారు  జుట్టు విరబోసుకుని కనపడితే తక్షణమే  ఇంట్లోకి వచ్చి కాళ్ళు కడుక్కుని కొంచెం సేపు    కూర్చున్నతర్వాత అప్పుడు మల్లి వెళ్ళాలి.  ఆడవారు చెవి దిద్దులు లేకుండా భర్తకి ఎట్టి పరిస్థితులలో కూడా కనబడకూడదు.  అలా  భార్యని  భర్త చుస్తే ఆయనకి కి గండం వస్తుంది.

Hair: మగవారి కి కొన్ని

ధర్మపత్ని జీవించి ఉండగా మగవారు పరస్త్రీ సంగమం ఎట్టి పరిస్తితులలో కూడా  చేయకూడదు. ఒకవేళ  అలాచేస్తే, సంవత్సరం పాటు వెళ్ళిన గృహానికి వెళ్ళకుండా వెళ్లి, తను చేసిన తప్పు చెప్పి ఆ ఇంట్లో వాళ్ళు వేసిన భిక్షమాత్రమేస్వీకరిస్తూ  సమయాన్ని గడపాలి. ఎప్పుడు కూడా పూర్తిగా శిరోముండనం చేసుకోకూడదు.  కనీసం శిఖ అయినా ఉంచుకోవాలి. ఒకవేళ అలా చేసుకుంటే మాత్రం  ప్రాయశ్చిత్తం  చేసుకోవాలసి ఉంటుంది.  శిఖ లేకుండా శిరోముండనం  చేసుకుంటే  వైదిక క్రియలకి  అనువుకాదు అని మరువకండి . ఏకాదశి రోజు , చతుర్దశిరోజు , అమావాస్య రోజు , పూర్ణిమా రోజు , సంక్రాంతి పండుగలప్పుడు  వ్యతిపాతము, విష్టి, ఇత్యాదులయందు, మరియు వ్రతములు చేసుకుంటున్నప్పుడు , శ్రాద్ధ దినములు , మంగళవారము , శనివారము     హెయిర్ కట్ అనేది చేసుకోకూడదు. మన శాస్త్రం ఆడవారికి,కొన్ని మగవారి కి కొన్ని నిషిద్ధ కర్మలు విధించింది. వాటిని అనుసరించి అందరూ జీవించడం వలన సుఖ శాంతులు కలుగుతాయి.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju