NewsOrbit
న్యూస్

plants: అశ్వని ,భరణి ,కృత్తిక,రోహిణి,మృగశిర,ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారు ఈ మొక్కలు పెంచండి!!

plants: చెట్లను పెంచడం వలన వాటిలో దాగిన గొప్ప  శక్తి తో ఆరోగ్య, ఆర్థిక పరిస్థితులను మెరుగు  పరచుకోవడం తో పాటు అనుకోని సమస్యల నుండి బయటపడడానికి  బాగా సహకరిస్తాయి.జన్మ నక్షత్రం ఆధారంగా  పెంచాల్సిన వృక్షాలు   వాటి వల్ల మనకు కలిగే శుభ ఫలితాలు గురించి  తెలుసుకుందాం :అశ్విని నక్షత్రంలో పుట్టిన వారు విషముష్టి లేదా జీడి మామిడి చెట్లు పెంచడం, పూజించడం వలన జననేంద్రియాల, మరియు చర్మానికి సంబంధించిన  సమస్యల నుంచి ఉపశమనం  కలుగుతుంది. ఈ చెట్లు నాటి శ్రద్ధగా పెంచి పూజించడం వలన సంతాన అభివృద్ధి  జరుగుతుంది.సమయం వృథా కాకుండా అన్ని పనులు శకలం లో జరుగుతాయి.
భరణి నక్షత్రంలో పుట్టిన వారు ఉసిరి చెట్టును  సంరక్షించడం, పూజించడం వలన  జీర్ణ వ్యవస్థ , ఉదర సంబంధిత,  బాధల నుండి ఉపశమనం కలుగుతుంది.

వీరికి క్రియేటివిటి ఎక్కువగా ఉండడం వలన  అలాంటి వృత్తులు ఎంచుకుంటే  బాగా సక్సెస్ అవుతారు.
కృత్తిక నక్షత్రం లో పుట్టిన వారు  అత్తి/మేడి చెట్టును పెంచడం పూజించడం  వంటివి చేస్తే  గుండె   సమస్యల నుండి  బయట పడటం తో పాటు సంపూర్ణ ఆరోగ్యం  పొందుతారు. అలాగే  మంచి  వాక్కు పటిమ , ఏదైనా చేయాలని  భావిస్తే  అందులో వచ్చే ఎటువంటి విమర్శలు వచ్చిన కూడా  తట్టుకొని నిలబడే శక్తి  మీ సొంతమవుతుంది.రోహిణి నక్షత్రంలో పుట్టిన వారు  నేరేడు చెట్టు ని పెంచడం, పూజించడం  వంటివి చేస్తే  షుగర్  మరియు కంటి  సంబంధిత సమస్యల నుండి  తప్పించుకో గలుగుతారు.  వీటితో పాటు ఆకర్షణీయమైన రూపం , సత్ప్రవర్తన  పొందుతారు. వ్యవసాయం, లేదా దానికి సంబంధించిన వృత్తు లలో బాగా ఎదగడానికి  కారణం అవుతుంది.


మృగశిర నక్షత్రంలో పుట్టిన వారు మారేడు చెట్టు కానీ  లేదా చండ్ర చెట్టు ని పెంచడం, పూజించడం  వంటివి చేస్తే  థైరాయిడ్ ,గొంతు, స్వరపేటిక,   అజీర్తి  వంటి ప్రాబ్లమ్స్ నుంచి  తప్పించుకుంటారు.  ఇంకా చెప్పాలంటే  బుధవారం రోజు పూజించడం వలన ఆర్దికపరమైన  సమస్యల  నుండి తేలికగా బయటపడతారు.ఆరుద్ర నక్షత్రంలో పుట్టిన వారు  చింత చెట్టు పెంచిన  పూజించిన  గొంతు, స్వరపేటిక కు సంబంధించిన ప్రాబ్లం  రావు.    విష జంతువుల  నుండి ప్రమాదాలు కూడా కలుగవు.  మనస్తత్వాన్ని అనుకూలమైన దిశగా తిప్పుకుని  విజయాలు  పొందడానికి కారణం అవుతుంది.   మొక్కలు పెంచితే మీ జీవితం బాగుండడం తో పాటు,పర్యావరణం   కూడా మంచి జరుగుతుంది.

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N