NewsOrbit
న్యూస్

Self confidence: మీ లో ఆత్మ విశ్వాసం పెరగాలి అంటే రోజు అద్దం ముందు ఇలా చేయండి !!

Self confidence:  1.  అద్దం ముందు నిలబడి  మీ లో ఉన్న  పాసిటివ్ విషయాలు చెప్పుకోండి.  ఎందుకంటే మనకి మనం ఎప్పుడూ పాజిటివ్ విషయాలు  చెప్పుకుంటూ ఉంటే  మన ఆత్మ విశ్వాసం పెరుగుతుంది.  అద్దం ముందు నిలబడి ఇలా చెప్పుకోండి.
నేనంటే నాకు చాలా ఇష్టం, నేను  ఓకే ప్రత్యేక మైన వ్యక్తిని, నేను అందంగా ఉన్నాను,నాలో అనంతమైన శక్తి ఉంది,నేను నా లక్ష్యాలను సాధించుకుంటాను.
2.  ఈ ప్రపంచంలో చాలా మంత్రాలు ఉన్నాయి. మీకు బాగా నచ్చిన మంత్రాన్ని సెలెక్ట్ చేసుకుని  ఆ మంత్రాన్ని మీ స్నేహితునిగాభావించండి.  మీకు  విసుగు, ఒత్తిడి  కలిగినప్పుడు,అలసిపోయినప్పుడు   కలత చెందినప్పుడు,  ఆ  మంత్రాన్ని జపించండి. ఇది మీకు చాలా ఉపశమనంకలిగిస్తుంది.    ఇంకా చెప్పాలి అంటే నడుస్తున్నప్పుడు, వంట చేసేటప్పుడు,  ఆఖరుకి ఊరికే  కూర్చొని కూడా ఈ మంత్రాన్ని జపించుకోండి. ఇలా మంత్రం జపిస్తూ దానితో ఒక సంబంధం ఏర్పరచుకోవడం వల్ల  రోజులు గడిచే కొద్దీ అది మీకు అద్బుతంగా పనిచేస్తుంది.

3.  ఎక్కువసేపు కదలకుండా ఒకే చోట కూర్చుని ఉండడం ఆరోగ్యానికి అసలు  మంచిది కాదు. కాబట్టి  అలారం పెట్టుకుని మరి ప్రతీ 30 నిముషాలకి ఒకసారి కాసేపు  నడుస్తూ ,ఒంటిని నెమ్మదిగా వంచే వ్యాయామం చేయడం  అనేవి      మిమ్మల్ని ఆరోగ్యంగా ఉంచడం  తో పాటు ఎక్కువ పనిచేసేలా  చేస్తాయి.
4.  ఉదయం లేవగానే మొట్టమొదటి పనిగా ఎక్కువ నీళ్ళు  తాగాలి. నీరు    శరీరాన్ని హైడ్రేట్ చేసి ఆ రోజు మీరు చెయ్యవలసిన పనులకి మిమ్మల్ని సిద్దం  గా ఉంచడానికి బాగా ఉపయోగపడుతుంది.   నార్మల్ నీళ్ళు  మాత్రమే తాగాలి   ఫ్రిడ్జ్ లో నీళ్ళు  తాగకుండా ఉండడమే మంచిది.
ఏదైనా మంచి చేసినప్పుడు ప్రశంసలు పొందడం  అనేది అందరికి ఇష్టమైనదే.   మీ జీవిత భాగస్వామి కావచ్చు లేదా తల్లిదండ్రులు, పిల్లలు, పనిమనిషి, బాస్, సహోద్యోగులను వారి పని గుర్తించి  మెచ్చుకున్నప్పుడు ఆనందపడతారు. ఇంకా ఇష్టంగా చేయగలుగుతారు. ఇది ప్రశంస  కు ఉన్న గొప్ప శక్తి.
మీరు ఒక అలవాటుని ఎంత  గా పాటిస్తారో దానినుండి వచ్చే ప్రయోజనాలు కూడా అంత ఎక్కువగానే ఉంటాయి.

Related posts

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju