NewsOrbit
న్యూస్

Karthika Deepam Feb 15 Today Episode: సీన్ లోకి మోనిత బాబాయ్.. మళ్ళీ డాక్టర్ అయిన కార్తీక్…ఇంతకీ మోనిత మాస్టర్ ప్లాన్ ఏంటంటే..?

Karthika Deepam Feb 15 Today Episode: బుల్లితెర ప్రేక్షకులను ఎంతగానో అల్లరిస్తున్న కార్తీకదీపం సీరియల్ ఈరోజు ఎపిసోడ్ లో ఏమి జరిగిందో తెలుసుకుందామా..సౌందర్య ఇంట్లో దీప, కార్తీక్ పెళ్లి అంగరంగ వైభవంగా జరుగుతుంది. ఈ విషయం తెలిసి మోనిత అక్కడికి వచ్చి రచ్చ రచ్చ చేస్తుంది. ఇక మోనితను చుసిన సౌందర్య, దీప పిలవని పేరంటానికి వచ్చావ్ భోజనం చేసి వెళ్లు అని చెబుతారు.అయితే దీప మనం అందరం కలిసి ఓ సెల్ఫీ తీసుకుందామా అని మోనితని రెచ్చగొట్టడంతో కోపంగా అక్కడి నుంచి వెళ్లిపోతుంది.

Shivan Karthikeyan: హాలీవుడ్ హీరోయిన్ తో శివ కార్తికేయన్.. ఇండియన్ హీరోయిన్లు కూడా సరిపోరట!

Karthika Deepam Feb 15 Today Episode: కార్తీక్ తన భర్త అని చెప్పిన మోనిత మాటలను వాళ్ళ బాబాయ్ నమ్ముతాడా..?

ఇంటికొచ్చిన మోనిత దీప-కార్తీక్ పెళ్లి గుర్తు చేసుకుని కోపంతో రగిలిపోతుంది. ఎన్ని ఇబ్బందులు పెట్టిన వాళ్ళ ఇద్దరి బంధం మరింత బలపడుతుంది.వాళ్ళ అన్యోన్యత ఏంటో అర్థంకాలేదు, ఏదో ఒకటి చేయాలి, మోనిత అంటే వీళ్లకి తెలిసేలా చేయాలి అనుకుని ఈసారి మాస్టర్ ప్లాన్ వేయాలి అనుకుంటుంది.ఇంకా తన బాబాయ్ నుంచి కాల్ రావడం చూసి నా ప్లాన్ లో భాగంగా బాబాయ్ ని ఎందుకు వాడుకోకూడదు అని బాబాయ్ కి ఫోన్ చేసి ఆరోగ్యం ఎలా ఉందని అడిగిన మోనితతో ఆశలు వదిలేసుకోవడమే అంటాడు. మీరు కంగారు పడకండి ఏ ఆపరేషన్ అయినా నేను చేయిస్తా అంటుంది. కార్తీక్ నాకు ఆపరేషన్ చేస్తాడా అని క్వశ్చన్ చేస్తాడు మోనిత బాబాయ్.ఎందుకు చేయడు, ఇప్పుడు ఆయన మీ అల్లుడు అని చెప్పి గుడిలో పూజ చేసిన ఫొటో పంపిస్తుంది.

Self confidence: మీ లో ఆత్మ విశ్వాసం పెరగాలి అంటే రోజు అద్దం ముందు ఇలా చేయండి !!
బస్తీకి వెళ్లి వస్తా అన్న దీపను సౌందర్య ఆపుతుందా…?

మళ్ళీ సౌందర్య ఇంట్లో సీన్ ఓపెన్ అవుతుంది.నువ్వు డాక్టర్ వి అయినా నాకు కొడుకువే అని సౌందర్య కార్తీక్ కి తినిపిస్తూ ఉంటుంది. ఇంతలో అక్కడకు వచ్చిన దీప అత్తయ్య నేను ఒకసారి బస్తీకి వెళ్లొస్తా అంటుంది.ఏంటి బస్తీకా అని ఆదిత్య, సౌందర్య ఒకరి ముఖాలు ఒకరు చూసుకుంటారు.వద్దు దీప అని సౌందర్య అని మీరు ఊర్లో లేనప్పుడు మోనిత బస్తీలో ఆసుపత్రి పెట్టిన విషయం చెబుతారు. ఈ సమయంలో నువ్వు బస్తికి వెళ్లి మోనితతో గొడవ పడడం అవసరమా అంటుంది సౌందర్య. మన తప్పు లేకున్నా మోనితకి ఎందుకు భయపడాలి అని బస్తికి వెళ్ళొస్తా అంటుంది దీప. ఇక కార్తీక్ మనసులో మోనిత బాబు నిజంగా తప్పిపోయాడా? లేక డ్రామా ఆడుతోందా అనుకుంటాడు మనసులో.

Growth: ప్రతి రోజును ఇలా ప్రారంభించండి… ఫలితం మీకే తెలుస్తుంది!!
తన బాబాయ్ దగ్గర దొంగ ఏడుపు ఏడుస్తున్న మోనిత :

సీన్ కట్ చేస్తే మోనిత ఇంటికి మోనిత బాబాయ్ వస్తాడు.ఇక మోనిత వాళ్ళ బాబాయ్ ని మెప్పించే క్రమంలో తెగ ఓవర్ యాక్షన్ చేస్తుంది. ఇంట్లోకి రావడంతోనే గోడపై ఉన్న మోనిత, కార్తీక్ ఫొటో చూస్తూ ఆలోచనలో పడతాడు మోనిత బాబాయ్..అది చూసి మోనిత దొంగ ఏడుపు ఏడుస్తూ గతంలో జరిగినవి అన్ని మనసులో పెట్టుకోవద్దు నన్ను క్షమించు అని కాళ్లపై పడుతుంది. నీకు కోపంతో పాటూ ప్రేమ కూడా ఎక్కువే అంటాడు మోనిత బాబాయ్.

మళ్ళీ డాక్టర్ అయిన కార్తీక్ :

ఇంకా కార్తీక్ చాలా రోజుల తరువాత హాస్పిటల్లో అడుగుపెట్టడంతో అందరు కూడా కార్తీక్ కి ఘన స్వాగతం పలుకుతారు. కార్తీక్ తన క్యాబిన్లోకి వెళ్లి గతంలో జరిగిన విషయాలు అన్ని గుర్తుచేసుకుంటాడు. ఇంతలో హాస్పిటల్లో ఉన్న సిబ్బంది ఒకరు వచ్చి మీరు హాస్పిటల్ కి రాగానే మోనిత మేడం ఇన్ఫామ్ చేయమన్నారని చెప్పడంతో అవసరం లేదని చెబుతాడు కార్తీక్. ఇక ఇక్కడితో ఈరోజు ఏపిసోడ్ ముగిసింది.

Related posts

AP Elections 2024: అసెంబ్లీ స్థానాలకు 2,705, పార్లమెంట్ స్థానాలకు 503 నామినేషన్ లు ఆమోదం – సీఈవో ముకేష్ కుమార్

sharma somaraju

Lok Sabha Elections 2024: ప్రముఖ న్యాయవాది ఉజ్వల్ నికమ్ కి లోక్ సభ టికెట్ ఖరారు చేసిన బీజేపీ

sharma somaraju

YSRCP: సీఎం జగన్ సమక్షంలో వైసీపీలో చేరిన యనమల కృష్ణుడు

sharma somaraju

YSRCP: వైసీపీ మేనిఫెస్టో విడుదల చేసిన సీఎం జగన్ .. ఆ లబ్దిదారులు ఖుషీ

sharma somaraju

Aamani: భ‌ర్త‌తో విడాకులు నిజ‌మే.. సంచ‌ల‌న విష‌యాలు బ‌య‌ట‌పెట్టిన న‌టి ఆమ‌ని!

kavya N

Ramayana: సీతారాములుగా సాయి ప‌ల్ల‌వి-ర‌ణ‌బీర్ క‌పూర్‌.. రామాయణ నుండి లీకైన లుక్స్‌!

kavya N

EC Orders on Pension Distribution: ఏపీలో పింఛన్ల పంపిణీపై ఈసీ కీలక ఆదేశాలు

sharma somaraju

Faria Abdullah: ఎలాంటి భ‌ర్త కావాలో చెప్పేసిన ఫరియా అబ్దుల్లా.. హైట్ త‌క్కువున్నా ప‌ర్లేదు కానీ..?

kavya N

Manipur: మణిపూర్ లో రెచ్చిపోయిన మిలిటెంట్లు .. సీఆర్పీఎఫ్ శిబిరంపై కాల్పుల వర్షం .. ఇద్దరు మృతి

sharma somaraju

Pushpa: పుష్ప‌లో `కేశ‌వ` పాత్ర‌ను మిస్ చేసుకున్న టాలీవుడ్ యంగ్ హీరో ఎవ‌రో తెలుసా..?

kavya N

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju