NewsOrbit
న్యూస్ హెల్త్

Happy life జీవితం అంటే ఏమిటి?? జీవితం సంతోషంగా గడపాలంటే ఏమి చేయాలి??

Tips to Lead Happy Life

Happy life: జీవితం అంటే ఏమిటి? జీవితం లో ఏమి ఉంటే సుఖంగా ఉంటారు. కష్టాలు ఎందుకువస్తున్నాయి?సుఖాలు ఎందుకు వస్తున్నాయి? జీవితం లో అనుకున్నది అనుకున్నట్టు ఎందుకు జరగవు? అసలు జీవితం మొత్తం లో సాధించవలసింది ఏమిటి?కష్టాలు లేకుండా సుఖాలు మాత్రమే ఉన్న జీవితాలు ఉన్నాయా?

జీవితం ఒడిదుడుకులు లేకుండా సాగాలంటే మనిషికి కావలిసింది ఏమిటి?నిత్య జీవితం లో  ఇలాంటి  ఎన్నో  ప్రశ్నలు మనకు ఎదో  ఒక సమయం లో రాక మానవు… జీవితం అంటే కష్ట సుఖాల సమాహారం… ఏ మనిషి  జీవితం లోను పూర్తి సుఖాలు,పూర్తి కష్టాలు  ఉండవు. ఎవ్వరి జీవితం తీసుకున్న ఎవ్వరి కి ఉండే సుఖం వారికీ ఉంటుంది. ఎవరికీ ఉండవలిసిన కష్టం వారికీ వారి స్థాయిని బట్టి ఉంటూనే ఉంటుంది.

Tips to Lead Happy Life
Tips to Lead Happy Life

ఎప్పుడు ఎదో  ఒక సమస్య వస్తూనే ఉంటుంది నాకు… నాకే ఎందుకిలా అని అనిపిస్తుంటుంది.. అది చాల పొరపాటు  అందరి జీవితం లో అలానే జరుగుతుంది. అయితే మనకు వచ్చిన కష్టం ఇంకొకరికి సుఖం కావొచ్చు… ఇంకొకరి వచ్చిన సుఖం మనకు కష్టం గా అనిపించవచ్చు. వీటన్నిటికీ కారణం  కేవలం మన భావనలే కారణం. సహజం గా మనిషి గుణమే అలాంటిది.. ఎదో లేదని ఏడుస్తుంది.. అది అందాకా ఇంకొకటి కావాలని ఏడుస్తుంది.. లేని వాటి కోసం ఉన్నవాటిని వదులుకుని ఆలోచిస్తాం..  అందుకే జీవితం కష్టం గా అనిపిస్తుంది.. కష్టాలు వస్తాయి.. పోతాయి వాటిని పట్టించుకుని బాధ పడక్కరలేదు.

కష్టం వెనుక సుఖం ,సుఖం వెనుక కష్టం ఒకదాని తర్వాత ఒకటి వచ్చి పోతూనే ఉంటాయి.వాటిని తట్టుకోవాలంటే  భగవంతుడి నామస్మరణా చేస్తూ ముందుకు సాగిపోతే జీవితం చాల సుఖంగా ఉంటుంది  అని గుర్తు పెట్టుకోవాలి. ఇంకా చెప్పాలంటే జీవితం ఒక సినిమా లాంటిది. సినిమా లో ఎవ్వరి క్యారక్టర్ వాళ్ళు ఎలా చేసి వెళ్ళిపోతారో.. జీవితం లో కూడా అంతే … నిన్ను కష్టపెట్టేవాళ్ళు ,సుఖ పెట్టేవాళ్ళు ,నవ్వించే వాళ్ళు ఏడిపించే వాళ్ళు ఒకరి తర్వాత ఒకరు వచ్చి పోతూనే ఉంటారు. వాళ్ళు ఏడిపించారని, నష్టం చేసారని ఎవ్వరిమీద కోపం,ద్వేషం పెంచుకోకూడదు.జీవితం సుఖంగా ఉండాలంటే తృప్తి చాల అవసరం.

తృప్తి లేకపోతే జీవితం లో ఎన్ని ఉన్న సంతోషం అనేది ఉండదు. అదే తృప్తి ఉంటే ఏమి లేకపోయినా సుఖం గానే ఉంటుంది. జీవితం లో విజయవంతం కావాలంటే భగవంతుడిని నమ్మండి మీకు నమ్మకం లేకపోతే పాజిటివ్ ఎనర్జీ ఉందని నమ్మండి ,. ఫలితం కోసం చూడకుండా   కస్టపడి ప్రాణం పెట్టి పని చేసుకుంటూ పొండి.ఇతర ప్రాణులకూ ఎంతో కొంత సహాయపడండి.. ఇదే జీవితమంటే..

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N