NewsOrbit
న్యూస్

మహిళల అక్రమ రావాణా.. ఏపీలో ఈ జిల్లాల్లో ఎక్కువ: డీజీపీ

trafficking women in andhra pradesh

దేశంలో ఆందోళన కలిగించే అత్యంత తీవ్రమైన అంశాల్లో అమ్మాయిలు, మహిళల అక్రమ రావాణా. ఉపాధి పేరుతో ఎంతోమంది అమాయకులను అక్రమంగా రాష్ట్రాలకు, దేశాలకు తరలిస్తున్నారన్న వార్తలు చూస్తూనే ఉన్నాం. పోలీసులు ఈ అక్రమాలు ఎన్ని అరికట్టినా అక్రమార్కులు ఇంకా ఇటువంటి దురాగతాలకు పాల్పడుతూనే ఉన్నారు. ఇదే విషయమై ఏపీ డీజీపీ గౌతమ్ సవాంగ్ మరోసారి ఉద్ఘాటించారు. ఇటువంటి దారుణాలను పూర్తిస్థఆయిలో అరికట్టాల్సిన అవసరముందని అన్నారు. ఇటివల జరిగిన దక్షిణాది రాష్ట్రాల డీజీపీల వీడియో కాన్ఫరెన్సులో ఈ అంశంపై మాట్లాడారు.

trafficking women in andhra pradesh
trafficking women in andhra pradesh

 

ఉపాధి పేరుతో మహిళల అక్రమ రవాణా ఎక్కువగా జరుగుతోందని అన్నారు. ముఖ్యంగా అనంతపురం, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, కృష్ణా జిల్లాల నుంచి చెన్నై, కోల్ కతా నగరాలకు ఎక్కువగా మహిళలను తరలిస్తున్నారని అన్నారు. ఇటువంటి అక్రమ రవాణాపై పూర్తిస్థాయిలో దృష్టి పెట్టాల్సిన అవసరముందని చెప్పారు. ఇందుకు తగ్గట్టు గట్టి చర్యలు తీసుకుంటున్నామని స్పష్టం చేశారు. మహిళలు, యువతులు ఇటువంటి మోసాలకు గురి కాకుండా జాగ్రత్తగా ఉండాలని అన్నారు.

 

దక్షిణాది రాష్ట్రాలు పుదుచ్చేరి, లక్షద్వీప్ మధ్య పరస్పర అవగాహన ముఖ్యమని ఈ సమావేశంలో అన్నారు. నేరాల నియంత్రణ, సమాచార మార్పిడిపై సహకరించుకోవాలని సూచించారు. ఇంకా.. ఇసుక, మద్యం, మహిళల అక్రమ రవాణా నియంత్రణ, మాదక ద్రవ్యాల రవాణా, మావోయిస్టు, ఉగ్రవాదం.. తదితర అంశాలపై కూడా ఆయన చర్చించారు.

 

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju