Romance: శృంగార  సమయం లో లైట్ ఆఫ్ చేస్తున్నారా?అయితే  ఈ మార్గాన్ని ఎంచుకోండి!!

Share

Romance: శృంగారానికి అవరోధం గా  నిలిచేది ఏదైనా ఉంది అంటే అది  సిగ్గు, బిడియం. అందుకే  చాలామంది రసానుభూతికి పెద్దగా చోటులేని  చీకటిలో నే ఆ పని ని  పూర్తి చేసేస్తారు. ఇది వాళ్ల కున్న  అభిరుచులను బట్టి మాత్రమే అనుభూతిని ఇస్తుంది. సిగ్గు, బిడియం పక్కన పెట్టి  దంపతులు  దగ్గరయితే అందులో ఒక ఉత్కంఠతో కూడుకున్న ఒక కొత్త రుచిని ఆస్వాదించవచ్చు.

అసలు  శృంగారం  చీకటిలోనే చేయాలని  రూల్ ఎక్కడా లేదు . ప్రాచీనకాలం నాటి నుంచి, శృంగారం  రాత్రిపూట చేసుకునే వ్యవహారం… అయితే కరెంట్‌ లేని ఆ  రోజుల్లో,ఇలా చీకట్లో  కోరిక తీర్చుకోవడం అలవాటయింది. అందువల్ల వారిద్దరి మధ్య సాగే  కలయిక ను కళ్లారా చూసే   అవకాశం ఉండేది కాదు.
శృంగారం అనేది  శారీరక అవసరాన్ని తీర్చే ఒక తప్పనిసరి చర్యగా  మిగిలి పోయింది.భార్య భర్తలు దగ్గర కావడానికి మానసికంగా ఒద్దిక ఎంత అవసరమో శారీరకంగా గాఢంగా హత్తుకు పోవడానికి ఇద్దరి శారీరక సౌందర్యం రసాస్వాదన కూడా అంతే అవసరం అని గమనించాలి. శృంగారంలో పాల్గొనే వారి మనోభావాలు, ప్రతిస్పందన  వారి శరీర కదలికల ద్వారా, భంగిమల ద్వారా స్పష్టం గా తెలుసుకోవచ్చు.   అందుకే రాత్రి పడకగదిలోచేరగానే  ఆ తర్వాత సాగే శృంగారానికి  లైట్‌  తీసేయకుండా, జరగబోయే దాన్ని ప్రత్యక్షం గా చూడటానికి,  తమ సౌందర్యాలను కంటి తో చూస్తూ ఆస్వాదించడానికి ప్రయత్నిస్తే,  ఆ అనుభవం మీకు ఇంకాస్త  మధురానుభూతి ని స్వర్గాన్ని పొందడానికి ఉపయోగపడుతుంది.

కొద్దీ మందిలో లైట్‌ వున్నంతసేపు మూడ్‌ రాని పరిస్థితి కూడా వుంటుంది. అటువంటి వ్యక్తులు ఈ మార్పు వలన  పెర్ఫార్మెన్స్‌ యాంగ్జయిటీకి లోనవుతారు. ఇటువంటి వారు కాకుండా, ఇతర దంపతులు లైట్‌ వేసుకునే శృంగారం చేసుకోవడం ఒక మంచి  అనుభవమవుతుందనటంలో ఎటువంటి సందేహం లేదు. చాలా మంది స్త్రీలు కూడా లైట్స్ ఉండటానికి ఇష్టపడకపోవచ్చు.అప్పుడు ట్యూబ్ లైట్ కాకుండా  కనీసం బెడ్‌ బల్బు  ఉంచుకున్న  ఆ మజానే వేరు.


Share

Related posts

స్టార్టింగ్ లోనే పార్టీ క్యాడర్ ను డైలమాలో పడేస్తున్న చంద్రబాబు, అచ్చెన్నా వ్యాఖ్యలు..!!

sekhar

Neelam Sahni : నీలం సాహ్నీని టార్గెట్ చేయ‌డ‌మే … ఆ పార్టీల అస‌లు ఉద్దేశ‌మా?

sridhar

Venkatesh : బ్లాక్ బస్టర్ మలయాళం సినిమా దృశ్యం 2 – తెలుగు లో సెకండ్ పార్ట్ వచ్చేస్తోంది . వెంకటేష్ ఫ్యాన్స్ రెడీనా ?

bharani jella