NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

Suicide: నీచుడు చేసిన సిగ్గుమాలిన పనికి ఓ కుటుంబం అన్యాయం అయిపోయింది..!!

Suicide: ఓ నీచుడు చేసిన సిగ్గుమాలిన పనికి ఒక కుటుంబం అన్యాయం అయిపోయింది. వివాహిత స్నానం చేస్తుండగా ఓ యువకుడు సెల్ ఫోన్ ద్వారా తీసిన వీడియో వైరల్ కావడంతో ఆమె భర్త మనస్థాపంతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన కృష్ణాజిల్లా బాపులపాడు మండలం ఏ సీతారాంపురంలో జరిగింది.

wife bathing video goes viral.. husband Suicide
wife bathing video goes viral husband Suicide

గ్రామానికి చెందిన ఓ వివాహిత బాత్ రూమ్ లో స్నానం చేస్తుండగా అదే గ్రామానికి చెందిన జయబాబు అనే యువకుడు వీడియో తీసి దాన్ని వైరల్ చేశాడు. ఈ విషయం తెలిసిన ఆమె భర్త దీనిపై వీరవల్లి పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేశాడు. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్న క్రమంలోనే తీవ్ర మనస్థాపానికి గురైన బాధితురాలి భర్త శనివారం ఆత్మహత్య చేసుకున్నాడు. తన భర్త మరణానికి కారణం జయబాబు అని బాధితురాలు ఆరోపిస్తోంది.

భర్త ఆత్మహత్యతో తన  తన కుటుంబానికి దిక్కులేకుండా పోయిందని ఆమె కన్నీరు మున్నీరుగా విలపించింది. తన ఇద్దరి పిల్లల పరిస్థితి ఏమవుతుందోనని ఆందోళన చెందుతోంది. పోలీసులు తనకు తగిన న్యాయం చేయాలంటూ వేడుకుంది. అయితే పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు బాధితురాలి భర్తను చంపేస్తానని జయబాబు బెదిరించాడని అందుకు భయపడి ఆత్మహత్య చేసుకుని ఉంటాడని గ్రామస్తులు భావిస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆ నీచుడు చేసిన పనికి గ్రామస్తులు అసహించుకుంటున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N