NewsOrbit
న్యూస్

NIA: గూఢచర్యం కేసులో విశాఖ నేవీ అధికారులను అదుపులోకి తీసుకున్న ఎన్ఐఏ

NIA:  పాకిస్తానీ ఏజంట్ల గూఢచర్యం కేసులో జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) అధికారులు దేశ వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో సోదాలు నిర్వహించింది. గుజరాత్, గోద్రా, బుల్దానా, మహారాష్ట్ర, విశాఖ లో ఎన్ఐఏ సోదాలు చేసింది. అనుమానితుల ఇళ్లల్లో తనిఖీలు నిర్వహించిన ఎన్ఐఏ అధికారులు పలు ఎలక్ట్రానిక్ ఉపకరణాలు, కీలక పత్రాలు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసుల ఎన్ఐఏ అధికారులు ఇప్పటికే కీలక సూత్రధారి యాకూబ్ గిటేలి, ముగ్గురు ఏజంట్లతో పాటుగా 11 మంది నేవీ అధికారులను అరెస్టు చేశారు.

Visakha Navy officers in NIA custody
Visakha Navy officers in NIA custody

NIA: పాకిస్థాన్ గూఢచారులకు నేవీ రహస్యాలు

భారత నౌకాదళానికి సంబంధించి కీలక సమాచారాన్ని సేకరించేందుకు పాకిస్థాన్ ఏజంట్లు గూఢచర్యానికి పాల్పడ్డారు. పలువురు యువ నేవీ అధికారులను ఐఎస్ఐ ఏజంట్లు హానీట్రాప్ చేశారు. యువతిగా నమ్మించి నేవీ అధికారులతో ఫేస్ బుక్, వాట్సాప్ ద్వారా పరిచయం పెంచుకుని వాళ్ల కలదలికలు తెలుసుకున్నారు. ఇదే క్రమంలో నౌకలు, సబ్ మెరైన్లు, నేవీ ఉన్నతాధికారులకు సంబంధించి కొంత సమాచారాన్ని సేకరించారు.

ఎన్ఐఏ అదుపులో 11 మంది నేవీ అధికారులు

దీనిపై అనుమానం వచ్చిన ఏపి కౌంటర్ ఇంటిలిజెన్స్, నేవీ ఇంటిలిజెన్స్, సెంట్రల్ ఇంటిలిజెన్స్ పోలీసులు డాల్ఫిన్ నోస్ పేరుతో దర్యాప్తు చేపట్టారు. గూఢచర్యం బయటపడటంతో 11 మంది యువ నేవీ అధికారులను, నలుగురు ఐఎస్ఐ ఏజెంట్లను అదుపులోకి తీసుకున్నారు. ఇప్పటికే ఈ కేసులో ఎన్ఐఏ అధికారులు చార్జిషీటు దాఖలు చేశారు.

author avatar
sharma somaraju Content Editor

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N