NewsOrbit
ఆంధ్ర‌ప్ర‌దేశ్‌ న్యూస్

YSRCP: వైఎస్ఆర్ సీపీ అభ్యర్ధుల జాబితా విడుదల.. బీసీలకు పెద్ద పీట

YSRCP: అసెంబ్లీ, లోక్ సభ ఎన్నికల కోసం అభ్యర్ధుల జాబాతను వైసీపీ ప్రకటించింది. శనివారం ఇడుపులపాయలో వైఎస్ఆర్ ఘాట్ వేదికగా పార్టీ అధినేత, సీఎం వైఎస్ జగన్ సమక్షంలో అభ్యర్ధుల ప్రకటన జరిగింది. ఎంపీ అభ్యర్ధుల జాబితాను లోక్ సభ సభ్యుడు నందిగం సురేష్, అసెంబ్లీ అభ్యర్ధుల జాబితాను మంత్రి ధర్మాన ప్రసాదరావు చదివి వినిపించారు.

అభ్యర్ధుల్లో 50 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు ఉన్నారని మంత్రి ధర్మాన ప్రసాదరావు తెలిపారు. అలానే 25 ఎంపీ స్థానాల్లో బీసీలకు 11, ఓసి 9, ఎస్సీలకు 4, ఎస్టీలకు ఒక సీటు ప్రకటించారు. మొత్తంగా గతంలో కంటే ఎక్కువ సీట్లు ఇచ్చినట్లు ధర్మాన ప్రకటించారు. 2019 ఎన్నికలకు ముందూ ఇడుపులపాయ వేదికగా ధర్మాన, నందిగం సురేష్ లు అభ్యర్ధులను ప్రకటించారు. ఇప్పుడు కూడా అదే వేదిక మీద నుండే ఈ ఇద్దరు నేతలే అభ్యర్ధుల ప్రకటన చేయడం విశేషం.  

 

లోక్ సభ అభ్యర్థులు

  • శ్రీకాకుళం – పేరాడ తిలక్
  • విజయనగరం – బెల్లాన చంద్రశేఖర్
  • విశాఖపట్నం – బొత్స ఝాన్సీ
  • అరకు – చెట్టి తనుజా రాణి
  • రాజమండ్రి – గూడూరి ఉమాబాల
  • అమలాపురం – రాపాక వరప్రసాద్
  • కాకినాడ – చెలమలశెట్టి సునీల్
  • ఏలూరు – కారుమూరి సురేష్ కుమార్ యాదవ్
  • మచిలీపట్నం – డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్
  • నరసరావుపేట – అనిల్ కుమార్ యాదవ్
  • బాపట్ల – నందిగం సురేష్ బాబు
  • ఒంగోలు – చెవిరెడ్డి భాస్కరరెడ్డి
  • నెల్లూరు వేణుంబాక విజయసాయి రెడ్డి
  • తిరుపతి – గురుమూర్తి
  • చిత్తూరు – రెడ్డప్ప
  • రాజంపేట – మిథున్ రెడ్డి
  • కడప – వైఎస్ అవినాష్ రెడ్డి
  • కర్నూలు – బీవై రామయ్య
  • నంద్యాల – బ్రహ్మానందరెడ్డి
  • హిందూపురం – శాంతమ్మ
  • అనంతపురం – శంకరనారాయణ

అసెంబ్లీ అభ్యర్ధులు

  • ఇచ్ఛాపురం – పిరియా విజయ
  • పలాస – సీదిరి అప్పలరాజు
  • టెక్కలి – దువ్వాడ శ్రీనివాస్
  • పాతపట్నం – రెడ్డి శాంతి
  • శ్రీకాకుళం – ధర్మాన ప్రసాద రావు
  • ఆమదాలవలస – తమ్మినేని సీతారాం
  • ఎచ్చెర్ల – గొర్లె కిరణ్ కుమార్
  • నరసన్నపేట – ధర్మాన కృష్ణ దాస్
  • రాజాం – తలే రాజేష్
  • పాలకొండ – విశ్వాసరాయి కళావతి
  • కురుపాం – పుష్పశ్రీవాణి పాముల
  • పార్వతీపురం – అలజంగి జోగారావు
  • సాలూరు – పీడిక రాజన్న దొర
  • బొబ్బిలి – శంబంగి వెంకట చిన అప్పల నాయుడు
  • చీపురుపల్లి – బొత్స సత్యనారాయణ
  • గజపతినగరం – బొత్స అప్పలనరసయ్య
  • నెల్లిమర్ల – బడ్డుకొండ అప్పల నాయుడు
  • విజయనగరం – వీరభద్ర స్వామి కోలగట్ల
  • శృంగవరపుకోట – కడుబండి శ్రీనివాసరావు
  • భీమిలి – ముత్తంశెట్టి శ్రీనివాసరావు
  • విశాఖపట్నం తూర్పు – ఎంవివి సత్యనారాయణ
  • విశాఖపట్నం దక్షిణ – వాసుపల్లి గణేష్ కుమార్
  • విశాఖపట్నం ఉత్తరం – కేకే రాజు
  • విశాఖపట్నం పశ్చిమం – అడారి ఆనంద్
  • గాజువాక – గుడివాడ అమర్నాథ్
  • చోడవరం –  కరణం ధర్మశ్రీ
  • మాడుగుల –  బూడి ముత్యాలనాయుడు
  • అరకులోయ – రేగం మత్స్య లింగం
  • పాడేరు – మత్స్యరాస విశ్వేశ్వర రాజు
  • అనకాపల్లి – మలసాల భారత్ కుమార్
  • పెందుర్తి – అన్నంరెడ్డి అదీప్ రాజ్
  • ఎలమంచిలి –  ఉప్పలపాటి వెంకట రమణమూర్తి రాజు
  • పాయకరావుపేట – కంబాల జోగులు
  • నర్సీపట్నం – పెట్ల ఉమా శంకర గణేష్
  • తుని – దాడిశెట్టి రాజా
  • ప్రత్తిపాడు (కాకినాడ) – పర్వత పూర్ణ చంద్ర వర ప్రసాద్
  • పిఠాపురం – వంగా గీత
  • కాకినాడ రూరల్ – కురసాల కన్నబాబు
  • పెద్దాపురం – దవులూరి దొరబాబు
  • అనపర్తి – సత్తి సూర్యనారాయణ రెడ్డి
  • కాకినాడ సిటీ – ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి
  • రామచంద్రపురం-  పిల్లి సూర్యప్రకాష్
  • ముమ్మిడివరం – పొన్నాడ వెంకట సతీష్ కుమార్
  • అమలాపురం – పినిపె విశ్వరూప్
  • రాజోలు – శ్రీ గొల్లపల్లి సూర్యారావు
  • గన్నవరం (కోనసీమ) – విప్పర్తి వేణుగోపాల్
  • కొత్తపేట – చిర్ల జగ్గిరెడ్డి
  • మండపేట –  తోట త్రిమూర్తులు
  • రాజానగరం – జక్కంపూడి రాజా
  • రాజమండ్రి సిటీ – మార్గాని భరత్
  • రాజమండ్రి రూరల్ – చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణా
  • జగ్గంపేట – తోట నరసింహం
  • రంపచోడవరం – నాగులపల్లి ధనలక్ష్మి
  • కొవ్వూరు – తలారి వెంకట్రావ్
  • నిడదవోలు – జి. శ్రీనివాస్ నాయుడు
  • ఆచంట – చెరుకువాడ శ్రీరంగనాధ రాజు
  • పాలకొల్లు – గుడాల శ్రీహరి గోపాలరావు
  • నరసాపురం – ముదునూరి ప్రసాద రాజు
  • భీమవరం –  గ్రంధి శ్రీనివాస్
  • ఉండి – పివిఎల్ నరసింహ రాజు
  • తణుకు – కారుమూరి వెంకట నాగేశ్వరరావు
  • తాడేపల్లిగూడెం – కొట్టు సత్యనారాయణ
  • ఉంగుటూరు –  పుప్పాల శ్రీనివాసరావు
  • దెందులూరు – అబ్బయ్య చౌదరి కొఠారి
  • ఏలూరు – ఆళ్ల కాళీ కృష్ణ శ్రీనివాస్
  • గోపాలపురం – తానేటి వనతి
  • పోలవరం – తెల్లం రాజ్య లక్ష్మి
  • చింతలపూడి – విజయరాజు
  • తిరువూరు – నల్లగట్ల స్వామిదాసు
  • నూజివీడు – మేకా వెంకట ప్రతాప్ అప్పారావు
  • గన్నవరం – వల్లభనేని వంశీ
  • గుడివాడ – కొడాలి శ్రీ వెంకటేశ్వరరావు
  • కైకలూరు – దూలం నాగేశ్వరరావు
  • పెడన – ఉప్పల రాము
  • మచిలీపట్నం – పేర్ని కృష్ణమూర్తి
  • అవనిగడ్డ – రమేష్ బాబు సింహాద్రి
  • పామర్రు – అనిల్ కుమార్ కైలే
  • పెనమలూరు – జోగి రమేష్
  • విజయవాడ వెస్ట్ – షేక్ అసిఫ్
  • విజయవాడ సెంట్రల్ –  వెల్లంపల్లి శ్రీనివాస్
  • విజయవాడ తూర్పు – దేవినేని అవినాష్
  • మైలవరం – సర్నాల తిరుపతి రావు
  • నందిగామ – మొండితోక జగన్ మోహన రావు
  • జగ్గయ్యపేట – ఉదయభాను సామినేని
  • పెదకూరపాడు – నంబూరు శంకరరావు
  • తాడికొండ – మేకతోటి సుచరిత
  • మంగళగిరి – మురుగుడు లావణ్య
  • పొన్నూరు – అంబటి మురళి కృష్ణా
  • వేమూరు – వరుకూటి అశోక్ బాబు
  • రేపల్లె – డా.ఈవూరు గణేష్
  • తెనాలి – అన్నాబత్తుని శివ కుమార్
  • బాపట్ల – కోన రఘుపతి
  • ప్రత్తిపాడు – బాలసాని కిరణ్ కుమార్
  • గుంటూరు వెస్ట్ – విడదల రజిని
  • గుంటూరు తూర్పు – షాక్ నూరి ఫాతిమా
  • చిలకలూరిపేట – కావటి మనోహర్ నాయుడు
  • నరసరావుపేట – గోపిరెడ్డి శ్రీనివాస రెడ్డి
  • సత్తెనపల్లె – అంబటి రాంబాబు
  • వినుకొండ – బొల్లా బ్రహ్మ నాయుడు
  • గురజాల – కాసు మహేష్ రెడ్డి
  • మాచర్ల – రామకృష్ణా రెడ్డి పిన్నెల్లి
  • యర్రగొండపాలెం – తాటిపర్తి చంద్రశేఖర్
  • దర్శి – బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి
  • పర్చూరు – యడం బాలాజీ
  • అద్దంకి – పాణెం హనిమిరెడ్డి
  • చీరాల – కరణం వెంకటేశ్
  • సంతనూతలపాడు – మేరుగు నాగార్జున
  • ఒంగోలు – బాలినేని శ్రీనివాస రెడ్డి
  • కందుకూరు – బుర్రా మధుసూదన్ యాదవ్
  • కొండపి – ఆదిమూలపు సురేష్
  • మార్కాపురం – అన్నా రాంబాబు
  • గిద్దలూరు – కుందూరు నాగార్జున రెడ్డి
  • కనిగిరి – దద్దాల నారాయణ యాదవ్
  • కావలి – రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి
  • ఆత్మకూర్ – మేకపాటి విక్రమ్ రెడ్డి
  • కోవూరు – నల్లపరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి
  • నెల్లూరు సిటీ – ఎండీ ఖలీల్ అహ్మద్
  • నెల్లూరు రూరల్ – ఆదాల ప్రభాకర్ రెడ్డి
  • సర్వేపల్లి – కాకాణి గోవర్ధన్ రెడ్డి
  • గూడూరు – మేరిగ మురళి
  • సూళ్లూరుపేట – కిలివేటి సంజీవయ్య
  • వెంకటగిరి – నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డి
  • ఉదయగిరి – మేకపాటి రాజగోపాల్ రెడ్డి
  • బద్వేల్ – దాసరి సుధ
  • రాజంపేట – ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి
  • కడప – ఎస్.బి అంజద్ బాషా
  • రైల్వే కోడూరు – కొరముట్ల శ్రీనివాసులు
  • రాయచోటి – గడికోట శ్రీకాంత్ రెడ్డి
  • పులివెందుల – వైయస్ జగన్ మోహన్ రెడ్డి
  • కమలాపురం –  పోచిమారెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి
  • జమ్మలమడుగు -మూలే సుధీర్ రెడ్డి
  • ప్రొద్దుటూరు – రాచమల్లు శివ ప్రసాద్ రెడ్డి
  • మైదుకూరు – రఘురామిరెడ్డి సెట్టిపల్లి
  • ఆళ్లగడ్డ –  గంగుల బ్రిజేంద్ర రెడ్డి
  • శ్రీశైలం – శిల్పా చక్రపాణి రెడ్డి
  • నందికొట్కూరు – డా. సుధీర్ దారా
  • కర్నూలు – ఎం డి ఇంతియాజ్
  • పాణ్యం – కాటసాని రాంభూపాల్ రెడ్డి
  • నంద్యాల – శిల్పా రవి చంద్ర కిషోర్ రెడ్డి
  • బనగానపల్లె – కాటసాని రామి రెడ్డి
  • డోన్ – బుగ్గన రాజేంద్రనాథ్
  • పత్తికొండ – కంగాటి శ్రీదేవి
  • కోడుమూరు – డా. సతీష్
  • ఎమ్మిగనూరు – బుట్టా రేణుక
  • మంత్రాలయం – వై బాలనాగి రెడ్డి
  • ఆదోని – వై.సాయి ప్రసాద్ రెడ్డి
  • ఆలూరు – బూసినే విరుపాక్షి
  • రాయదుర్గం – మెట్టు గోవింద రెడ్డి
  • ఉరవకొండ – వై విశ్వేశ్వర రెడ్డి
  • గుంతకల్లు – వై.వెంకటరామ రెడ్డి
  • తాడిపత్రి – కె. పెద్దా రెడ్డి
  • శింగనమల – ఎం వీరాంజనేయులు
  • అనంతపురం అర్బన్ – అనంత వెంకటరామి రెడ్డి
  • కళ్యాణదుర్గం – తలారి రంగయ్య
  • రాప్తాడు – తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి
  • మడకశిర – ఈర లక్కప్ప
  • హిందూపురం – శ్రీమతి టి.ఎన్ దీపిక
  • పెనుకొండ – కె. వి. ఉషశ్రీ చరణ్
  • పుట్టపర్తి – దుద్దుకుంటా శ్రీధర్ రెడ్డి
  • ధర్మవరం – కేతిరెడ్డి వెంకటరామి రెడ్డి
  • కదిరి – మక్బుల్ అహ్మద్
  • తంబళ్లపల్లె – పెద్దిరెడ్డి ద్వారకానాథ రెడ్డి
  • పీలేరు – చింతల రామచంద్రా రెడ్డి
  • మదనపల్లె – నిస్సార్ అహ్మద్
  • పుంగనూరు – పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
  • చంద్రగిరి – చెవిరెడ్డి మోహిత్ రెడ్డి
  • తిరుపతి – భూమన అభినయ్ రెడ్డి
  • శ్రీకాళహస్తి – శ్రీ బియ్యపు మధుసూధన్ రెడ్డి
  • సత్యవేడు –  నూకతోటి రాజేష్
  • నగరి – ఆర్.కె రోజా
  • గంగాధర నెల్లూరు – లక్ష్మి కృప
  • చిత్తూరు – ఎం విజయానంద రెడ్డి
  • పూతలపట్టు – డా. సునీల్ కుమార్
  • పలమనేరు –  ఎన్. వెంకటే గౌడ
  • కుప్పం – కే ఆర్ జే భరత్

Arvind kejrival: ఢిల్లీ లిక్కర్ స్కామ్ .. కేజ్రీవాల్ కు బిగ్ రిలీఫ్  .. బెయిల్ మంజూరు

Related posts

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju

Delhi: ఢిల్లీలో కేజ్రీవాల్ సర్కార్ కు బిగ్ షాక్ ..223 మంది ఉద్యోగులను తొలగిస్తూ ఎల్జీ కీలక నిర్ణయం

sharma somaraju

Ravi Teja: ర‌వితేజ అసిస్టెంట్ డైరెక్ట‌ర్ గా ప‌ని చేసిన నాగార్జున బ్లాక్ బ‌స్ట‌ర్ సినిమా ఏదో తెలుసా?

kavya N