NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

ఇలాంటి న్యూస్ ఎప్పుడు చదివి ఉండరు బ్లాక్ మెయిల్ చిక్కులో చిక్కుకున్న ఫర్టీ ఇయర్స్ ఇండస్ట్రీ బాబు గారు..!!

ఒకానొక సమయంలో తెలుగు రాజకీయాలను తన కనుసైగలతో శాసించిన చంద్రబాబు పరిస్థితి ఇప్పుడు చాలా దయనీయంగా మారింది. చాణిక్య రాజకీయ నేతగా పేరొందిన చంద్రబాబు వ్యూహాలు ప్రస్తుతం సరిగ్గా పని చేయటం లేదన్నా టాక్ గట్టిగా వస్తుంది. ఇదిలా ఉండగా ఒకానొక సమయంలో చంద్రబాబు సిట్ అంటే సిట్, స్టాండ్ అంటే స్టాండ్ అనే విధంగా ఉండే పార్టీ నాయకులు, ఇప్పుడు ఆయనే కమాండ్ చేసే పరిస్థితి నెలకొన్నట్లు ఏపీ రాజకీయాలలో వినపడుతున్న టాక్.

N Chandrababu Naidu expresses concern over increasing coronavirus cases in  Andhra Pradesh- The New Indian Expressఅతి తక్కువ మెజార్టీతో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు ప్రస్తుతం పార్టీలో ఉన్న నాయకులను కాపాడుకోవడానికి నానా తిప్పలు పడుతున్నారట. టిడిపి పార్టీలో కీలక పదవుల్లో ఉండే చాలామంది నేతలు చంద్రబాబును ఎదిరించే రీతిలో వ్యవహరిస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి కోసం ఉత్తరాంధ్ర, రాయలసీమ ప్రాంతానికి చెందిన నాయకులు అధినేత పై ఒత్తిడి తీసుకువచ్చే విధంగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. ఈ విషయంలో అచ్చెన్నాయుడు అదేవిధంగా ఆ స్థానంలో ఉన్న కళా వెంకట్రావు ఇద్దరూ కూడా చాలా దూకుడు రాజకీయాలు చేసే రీతిలో వ్యవహరిస్తున్నట్లు టిడిపి పార్టీలో వినబడుతున్న టాక్.

 

ఏపీ టీడీపీ అధ్యక్ష పదవి విషయంలో నిర్ణయాలు ఫ్రీ హ్యాండ్ అయితేనే పదవి చేపట్టడానికి ముందుకు వస్తానని అచ్చెన్నాయుడు తాజాగా బాబు ముందు నిర్మొహమాటంగా తన అభిప్రాయాన్ని తెలియజేశారట. ఏది ఏమైనా చాలా విషయాలలో టిడిపి పార్టీలో ఉండే కీలక నేతలు ఒప్పుకుంటారా లేకపోతే మా దారి మేము చూసుకోమంటారా అన్న రీతిలో చంద్రబాబుతో వ్యవహరిస్తున్నట్లు, బ్లాక్ మెయిల్ తరహాలో రాజకీయాలకు పాల్పడుతున్నట్లు వార్తలు వస్తున్నాయి.

 

దీంతో ఎన్నడూ లేని విధంగా పార్టీ ఇయర్స్ ఇండస్ట్రీ అయినా చంద్రబాబు ప్రస్తుత తరం రాజకీయ నాయకులను డీల్ చేయడానికి నానా ఇబ్బందులు పడుతున్నారు అనే టాక్ వస్తుంది. మరో పక్క చంద్రబాబు కుర్రతనం లో కీలకంగా పనిచేసిన రాజకీయ నాయకులు కూడా చంద్రబాబు ని బ్లాక్ మెయిల్ చేసే ఈ విధంగా టిడిపి పార్టీ ఉంటుందన్న వార్తలు రావటం నిజంగా చాలా ఆశ్చర్యంగా ఉందని అంటున్నారట. ఏది ఏమైనా రాజకీయ వ్యూహాలు వేయటంలో చంద్రబాబు గతంలో మాదిరిగా వ్యవహరించడం లేదన్న టాక్ గట్టిగా వినబడుతోంది. 

Related posts

Lok sabha Elections 2024: ముగిసిన రెండో విడత పోలింగ్ .. పోలింగ్ శాతం ఇలా..

sharma somaraju

Varun Tej: పవన్ కు మద్దతుగా రేపు పిఠాపురంలో హీరో వరుణ్ తేజ్ ప్రచారం

sharma somaraju

JD Lakshminarayana: ప్రాణహాని ఉందంటూ మాజీ సీబీఐ జేడీ లక్ష్మీనారాయణ సంచలన ఫిర్యాదు

sharma somaraju

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N