NewsOrbit
న్యూస్ రాజ‌కీయాలు

Ys Jagan : గ్రామాల్లో విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన జగన్ సర్కార్..!!

కరోనా మహమ్మారి ప్రపంచం లోకి ఎంట్రీ ఇచ్చాక పరిస్థితి మొత్తం మారిపోయిన సంగతి తెలిసిందే. వైరస్ ప్రభావంతో చాలా కంపెనీలు మూతపడటంతో పెద్ద పెద్ద కంపెనీల ఉద్యోగస్తులు వర్క్ ఫ్రం హోం చేస్తున్నారు. ఇదే తరుణంలో విద్యా సంస్థలు కూడా ఆన్లైన్ క్లాసులు నిర్వహిస్తూ ఉన్నాయి.

Chief Minister YS Jagan Mohan Reddy to visit Vizag todayఇటువంటి పరిస్థితుల్లో గ్రామాల్లో ఉండే విద్యార్థులు చాలావరకు పేదవాళ్లు కావటంతో ఇంటర్నెట్ సదుపాయం లేక స్మార్ట్ ఫోన్ కూడా కొనలేని పరిస్థితి ఉండటంతో.. చదువుకు దూరమయ్యే పరిస్థితులు చాలా వరకు చోటుచేసుకుంటున్నాయి. ఇలాంటి తరుణంలో గ్రామాల్లో ఉండే విద్యార్థులు ఏమాత్రం చదువుకు దూరం కాకుండా ఆన్లైన్ తరగతులకు అన్ని సదుపాయాలు కల్పించే రీతిలో జగన్ సర్కార్ రెడీ అయింది.

 

మేటర్ లోకి వెళ్తే ఏపీ లో ఉన్న అన్ని గ్రామాల్లో ఇంటర్నెట్ లైబ్రరీలు ఏర్పాటు చేయడానికి జగన్ ప్రభుత్వం రెడీ అయ్యింది. ప్రతి గ్రామానికి ఇంటర్నెట్ కనెక్షన్, అమ్మ ఒడి కింద ల్యాప్టాప్ ల పంపిణీ వంటి కార్యక్రమాలు చేయటానికి ఉన్నత అధికారులతో జగన్ ఇటీవల సమీక్ష చేశారు. దీంతో రాబోయే రోజుల్లోనే గ్రామాల్లో ఇంటర్నెట్ సదుపాయం కల్పించడానికి ప్రభుత్వ అధికారులు ఏర్పాట్లు ప్రారంభించినట్లు సమాచారం.  

Related posts

Pawan Kalyan: పవన్ కోసం రంగంలోకి దిగిన టెలివిజన్ తారలు.. చిత్రాడలో ప్రచారం..!

Saranya Koduri

Venkatesh-Roja: వెంక‌టేష్ – రోజా మ‌ధ్య గొడ‌వేంటి.. ఈ ఇద్ద‌రి మ‌ధ్య చిచ్చు పెట్టిన హీరోయిన్ ఎవ‌రు?

kavya N

Ananya Agarwal: మ‌జిలీ మూవీ చైల్డ్ ఆర్టిస్ట్ గుర్తుందా.. ఆమె ఇప్పుడెలా ఉందో చూస్తే స్ట‌న్ అయిపోతారు!

kavya N

Ram Charan: ఫ‌స్ట్ టైమ్ చిరంజీవి కోసం పాట పాడిన రామ్ చ‌ర‌ణ్‌.. వింటే గూస్ బంప్స్ ఖాయం!

kavya N

Aa Okkati Adakku: ఆ ఒక్క‌టీ అడ‌క్కు మూవీలో అల్ల‌రి న‌రేష్ వ‌న్ మ్యాన్ షో.. కానీ అదే పెద్ద మైన‌స్!!

kavya N

Prasanna Vadanam: ప్రసన్నవదనం మూవీకి ఊహించ‌ని రెస్పాన్స్‌.. హీరోయిన్ తో లిప్ లాక్‌పై సుహాస్‌ వైఫ్ షాకింగ్ రియాక్ష‌న్‌!

kavya N

ఏపీ ఎన్నిక‌లు: కూట‌మి – వైసీపీ.. దొందూ దొందేనా ..!

తిరుగులేని పెద్దిరెడ్డికి బోడేను చూస్తే భ‌యం ఎందుకు స్టార్ట్ అయ్యింది ?

వైసీపీలో ఆ వార‌సుడికి ఇండిపెండెంట్ల ఎఫెక్ట్‌… !

శిష్యుడు రేవంత్‌ను ఫాలో అవుతున్న 40 ఇయ‌ర్స్ ఇండ‌స్ట్రీ బాబోరు..?

సుక్క- ముక్క వేసుకుని కేసీఆర్ ప్రచారం.. ?

విశాఖ ఎంపీ: టీడీపీ క్యాండెట్‌ భ‌ర‌త్‌కు ఓట‌మి సీన్ అర్థ‌మైందా… !

YSRCP: వైసీపీకి మరో షాక్ .. కీలక నేత రాజీనామా

sharma somaraju

AP Elections 2024: గాజు గ్లాసు గుర్తుపై కూటమికి లభించని ఊరట..! హైకోర్టులో విచారణ వాయిదా

sharma somaraju

CPI Narayana: సీఎం రేవంత్ రెడ్డిని ఇప్పుడు అరెస్టు చేస్తే మంచిదంటూ సీపీఐ నారాయణ ఆసక్తికర వ్యాఖ్యలు

sharma somaraju