NewsOrbit
Featured న్యూస్ రాజ‌కీయాలు

కాజల్ అగర్వాల్ పెళ్లి కష్టాలు .. శత్రువు కి కూడా ఈ పరిస్థితి రాకూడదు బాబోయ్ ! 

“లక్ష్మీకళ్యాణం” సినిమాతో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కాజల్ అగర్వాల్ మొదటి సినిమాతోనే మంచి విజయాన్ని సొంతం చేసుకుంది. తర్వాత నటించిన మగధీర సినిమాతో ఇండస్ట్రీ హిట్ అందుకుంది. ఈ దెబ్బతో టాప్ హీరోయిన్ జాబితాలో చేరిపోయింది. ఆ తరువాత టాప్ హీరోలందరి పక్కన నటించిన కాజల్ అగర్వాల్ సౌత్ లోనే అనేక భాషల్లో నటించి తన పాపులారిటీ పెంచుకోవడం జరిగింది. మధ్యలో బాలీవుడ్ ఇండస్ట్రీ లోకి వెళ్ళిన ఈ ముద్దుగుమ్మ అక్కడ చేసిన సినిమాలన్నీ ఫ్లాప్ అవడంతో లైఫ్ ఇచ్చిన సౌత్ లోనే ప్రస్తుతం కొనసాగుతూ ఉంది.

Kajal Aggarwal to debut on Netflix with a web seriesమరోపక్క మూడు పదుల వయసు దాటిన పోవడంతో పాటు తన చెల్లెలికి పెళ్లి అయిపోయి పిల్లలు కూడా కావటంతో ప్రస్తుతం ఈ ముద్దుగుమ్మ పెళ్లికి రెడీ అయింది. ఎప్పటి నుండో కాజల్ అగర్వాల్ పెళ్లి గురించి రకరకాల వార్తలు సోషల్ మీడియాలో చక్కెర్లు కొడుతుంది కాగా తాజాగా తన పెళ్లి ఫిక్స్ అయినట్లు  ట్విట్టర్ ద్వారా తెలియజేసింది. ముంబాయి రాష్ట్రానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త గౌతమ్ కిచ్చు ని పెళ్లి చేసుకోబోతున్నట్లు అక్టోబర్ 30వ తారీకు అతి తక్కువ మంది సమక్షంలో పెళ్లి జరుగుతున్నట్లు క్లారిటీ ఇచ్చింది.

 

ఇదిలా ఉండగా ప్రస్తుతం అవకాశాలు తక్కువగా ఉంటుంది తరుణంలో మరో పక్క పెళ్లి ఫిక్స్ అవడంతో కాజల్ అగర్వాల్ ఒప్పుకున్న సినిమాలు చేజారి పోతున్నట్లు ఇండస్ట్రీలో టాక్. “భారతీయుడు” అదేవిధంగా “చిరంజీవి” తో చేస్తున్న “ఆచార్య” ప్రాజెక్టులు డౌటే అన్నట్టు టాక్. ఈ పరిణామంతో ఒకపక్క కెరియర్ రాణించేలా మరోపక్క పెళ్లితో కెరియర్ ముగించాలా అన్న విధంగా కాజల్ అగర్వాల్ పరిస్థితి మారినట్లు వార్తలు వస్తున్నాయి.

 

కాగా కాజల్ అగర్వాల్ కి సినిమాల్లో అవకాశాలు తగ్గుతున్నట్లు వస్తున్న ఈ వార్త విని ఆమె అభిమానులు బాధపడుతున్నారు. శత్రువుకి కూడా ఈ పరిస్థితి రాకూడదు బాబోయ్…. పెళ్లి పెళ్లే సినిమాలు సినిమాలే… అన్న విధంగా కాజల్ అగర్వాల్ కెరియర్ కొనసాగించాలని మరోపక్క కొంతమంది కోరుతున్నారు.

Related posts

Breaking: ఆల్విన్ ఫార్మా పరిశ్రమలో భారీ అగ్ని ప్రమాదం

sharma somaraju

Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో నిందితులైన మాజీ పోలీస్ అధికారులకు కోర్టులో లభించని ఊరట

sharma somaraju

YSRCP: వైసీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Aa Okkati Adakku: ఆ ఒక్కటి అడక్కు మూవీకి ఫ‌స్ట్ ఛాయిస్ అల్ల‌రి న‌రేష్ క‌దా.. మొద‌ట అనుకున్న‌ది ఎవ‌ర్నో తెలుసా?

kavya N

Supreme Court: సుప్రీం కోర్టులో కేంద్ర ఎన్నికల సంఘానికి భారీ ఊరట ..ఈవీఎం, వీవీప్యాట్ పిటిషన్ల కొట్టివేత

sharma somaraju

Allu Aravind: ల‌గ్జ‌రీ కారు కొన్న అల్లు అర‌వింద్‌.. ఎన్ని కోట్లో తెలిస్తే మ‌తిపోతుంది!!

kavya N

రెండు రౌండ్లు వేసిన జ‌గ‌న్‌… అయోమ‌యంలో కూట‌మి లీడ‌ర్లు…?

ఇండిపెండెంట్ల ఎఫెక్ట్ వైసీపీకా… కూట‌మికా… తేలిపోయిందిగా…?

బ‌క్కెట్ Vs గ్లాస్ Vs పెన్ హోల్డ‌ర్‌.. పిఠాపురంలో ప‌వ‌న్‌కు సెగ‌..!

Megha Akash: త్వ‌ర‌లో మ‌రో టాలీవుడ్ హీరోయిన్ పెళ్లి.. ఫోటోల‌తో హింట్ ఇచ్చేసిన మేఘా ఆకాష్!

kavya N

TDP: టీడీపీకి బిగ్ షాక్ .. మరో కీలక నేత రాజీనామా

sharma somaraju

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju