మణిరత్నం కల ఇప్పుడు అందరి కల గా మారింది.. నెరవేరుస్తాడా ..?
ఎన్నో అద్భుతమైన చిత్రాలను అందించి తమిళంతో పాటు తెలుగులో కూడా భారీ ఫ్యాన్ ఫాలోయింగ్‌ను సంపాదించుకున్న దర్శకుడు మణిరత్నం. అద్భుతమైన చిత్రాలని తెరకెక్కించిన ఈ దర్శకుడు తాజాగా ‘పొన్నియిన్ సెల్వన్’ అనే చిత్రాన్ని తెరకెక్కిస్తున్న...