ట్రెండింగ్ న్యూస్Hotel Bill : ఎంతైనా తినండి.. బిల్లు మీ ఇష్టం..!!bharani jellaMarch 24, 2021 by bharani jellaMarch 24, 2021Hotel Bill : సాధారణంగా మన హోటల్ కి వెళ్లి భోజనం చేస్తే తక్కువలో తక్కువ రెండు వందలు అవుతుంది..! హ.. ఎందుకులే బయటికి వెళ్లి భోజనం చేయటమని ఒకటికి రెండు సార్లు ఆలోచిస్తాం.....