మరింత విషమించిన నాయిని నర్సింహారెడ్డి ఆరోగ్యం.. ఐసీయూకు తరలింపు?
కరోనా వైరస్ సామాన్యులతో పాటు సెలబ్రిటీలను కూడా వదలడం లేదు. ఇప్పటికే కరోనా బారిన పలువురు రాజకీయ,సినీ ప్రముఖులు కరోనా బారిన పడ్డారు. అయితే.. కొందరు వెంటనే కరోనా నుంచి తప్పించుకున్నారు. తెలంగాణ మాజీ...