Siddharth: ‘బొమ్మరిల్లు’తో భారీ హిట్ అందుకున్న సిద్దార్థ్ కెరీర్లో నాశనం అవడానికి కారణం ఆ రెండు సినిమాలేనా..?
Siddharth: సిద్దార్థ్..హీరోగా, నిర్మాతగా, రచయితగా, సింగర్‌గా సౌత్ సినిమా ఇండస్ట్రీతో పాటు బాలీవుడ్‌లోనూ ఎంతటి పాపులారిటీ సంపాదించుకున్నాడో అందరికీ తెలిసిందే. బాయ్స్ సినిమాతో తెలుగు, తమిళ సినిమాలలో గుర్తింపు తెచ్చుకున్నాడు. దాంతో టాలీవుడ్ స్టార్...