ట్రెండింగ్ న్యూస్నో మేకప్.. నా అసలు ఫేస్ ఇదే.. ఫోటో షేర్ చేసిన కరీనా కపూర్Varun GOctober 4, 2020 by Varun GOctober 4, 2020హీరోయిన్ గా రాణించాలంటే ఖచ్చితంగా అందంగా ఉండాలి. అందంగా ఉండటం అనేది ప్రైమరీ. ఆ తర్వాత నటన, ఫిజిక్ లాంటి వాటిని పరిగణనలోకి తీసుకుంటారు. అయితే.. అందంగా ఉండటం ఒక ఎత్తు అయితే.. ఆ...