Heera Rajagopal: ఆవిడా మా ఆవిడే హీరోయిన్ హీరా గుర్తుందా.. అజిత్ కు భార్య కావాల్సిన ఆమె ఇప్పుడెక్కడ ఉందో తెలుసా?
Heera Rajagopal: టాలీవుడ్ కింగ్, అక్కినేని మన్మథుడు నాగార్జున నటించిన బ్లాక్ బస్టర్ చిత్రాల్లో ఆవిడ మా ఆవిడే ఒకటి. ఈవీవీ సత్యనారాయణ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో టబు, హీరా రాజగోపాల్ హీరోయిన్లుగా...