AP Govt: ఏపి అసైన్డ్ చట్టంలో కీలక సవరణలు..! ఆర్డినెన్స్ జారీ చేసిన సర్కార్..! పదేళ్లకే పూర్తి హక్కులు..!!
AP Govt: పేదలకు ఇచ్చే ఇంటి స్థలాలపై పదేళ్ల తర్వాత పూర్తి స్థాయి హక్కులు కల్పించేలా రాష్ట్ర అసైన్మెంట్ చట్టంలో కీలక సవరణలు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసింది. దీనిపై ఇప్పటికే గవర్నర్...