అశోక్ గల్లా ఎంట్రీకి రంగం సిద్ధం
సూపర్‌స్టార్ మహేశ్ బావ, గుంటూరు పార్లమెంట్ సభ్యుడు జయదేవ్ గల్లా తనయుడు అశోక్ గల్లా హీరోగా ఎంట్రీ ఇవ్వబోతున్నారు. `భలే మంచి రోజు`, `శమంతక మణి`, `దేవదాస్` చిత్రాలతో ప్రేక్షకుల, విమర్శకుల ప్రశంసలు అందుకోవడమే...