BrahmaMudi: రాహుల్ మీద కావ్య అనుమానం.. పంతులుగా కనకం.. సీరియల్ లో సూపర్ ట్విస్ట్..
BrahmaMudi: నిన్నటి ఎపిసోడ్ లో స్వప్నను రౌడీలు ఎత్తుకెళ్లారని, హాస్పటల్లో రాహుల్ చెప్తాడు దీంతో రాహుల్ ని వరుసగా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది కావ్య ఎక్కడ దొరికిపోతాడో అని రుద్రాణి పక్క నుండి కవర్...