NewsOrbit
Entertainment News Telugu TV Serials

BrahmaMudi: రాహుల్ మీద కావ్య అనుమానం.. పంతులుగా కనకం.. సీరియల్ లో సూపర్ ట్విస్ట్..

Brahmamudi Serial today  episode 28 september 2023 episode  213 highlights

BrahmaMudi: నిన్నటి ఎపిసోడ్ లో స్వప్నను రౌడీలు ఎత్తుకెళ్లారని, హాస్పటల్లో రాహుల్ చెప్తాడు దీంతో రాహుల్ ని వరుసగా ప్రశ్నలు వేస్తూ ఉంటుంది కావ్య ఎక్కడ దొరికిపోతాడో అని రుద్రాణి పక్క నుండి కవర్ చేస్తూ ఉంటుంది.

Brahmamudi Serial today  episode 28 september 2023 episode  213 highlights
Brahmamudi Serial today episode 28 september 2023 episode 213 highlights

ఈరోజు 213 వ ఎపిసోడ్ లో కావ్య రాహుల్ ని ప్రశ్నలు అడుగుతూ రింగు తీసుకోవాలంటే మన బంజారాహిల్స్ లో బ్రాంచ్ కి వెళ్ళాలి కానీ కూకట్పల్లి ఎందుకు వెళ్లారు అని అంటుంది. రుద్రాణి ఇది మొత్తం చెడగొట్టేలా ఉంది ఎలాగోలా ఇక్కడ నుంచి పంపించేసేయాలి అని అనుకుంటుంది. స్వప్న మిస్ అయింది అన్న కన్ఫ్యూజన్లో ఉన్నాడు రాహుల్ పాపం తల నొప్పిగా ఉన్నట్లుంది అని అంటుంది రుద్రాణి. కావాలని రాహుల్ కి సైడ్ చేస్తుంది. రాహుల్ వెంటనే తలనొప్పి ఎక్కువైనట్లు డ్రామా చేస్తాడు. కావ్య మాత్రం అయినా ఆగకుండా ప్రశ్నలు వేస్తూనే ఉంటుంది కిడ్నాప్ చేసిన వాళ్ళని నువ్వు చూసావా వాళ్ళు ఎలా ఉన్నారు? ఒక్క క్లూ ఇవ్వు చాలు నేను పట్టుకుంటాము అని అంటుంది.

Nuvvu Nenu Prema: పద్మావతి సంతోషం కోసం అరవింద ప్లాన్.. విక్కీ ఏం చేయనున్నాడు?

Brahmamudi Serial today  episode 28 september 2023 episode  213 highlights
Brahmamudi Serial today episode 28 september 2023 episode 213 highlights

రాహుల్ నాటకం..

కావ్య మాటలతో మరింత టెన్షన్ పడుతున్నట్టు రాహుల్ నటిస్తాడు. బాగా నొప్పిగా ఉన్నట్టు బిల్డప్ ఇస్తాడు పేషెంట్ కి ఇబ్బంది పెట్టమాకండి అని డాక్టర్ చెప్తాడు. పేషెంట్ కి ఏమన్నా అవుతుంది మీరు తనని అన్ని ప్రశ్నలు వేయొద్దు అంటారు డాక్టర్ మరి మా అక్క కిడ్నాప్ అయింది సైలెంట్ గా ఎలా ఉండమంటారు అని డాక్టర్ మీద అరుస్తుంది కావ్య నేను చెప్పేది నేను చెప్పాను ఆ తర్వాత పేషెంట్ కి ఏమన్నా అయితే మాత్రం నేనేం చేయలేను అని డాక్టర్ బిల్డప్ ఇస్తాడు దీంతో స్వప్న డాక్టర్ మీద అరుస్తుంటే వెంటనే రుద్రాణి నీకు అక్క లేదు కదా అని నాకున్న కొడుకుని దూరం చేస్తావా ఏంటి? ఇకనుంచి ముందు బయటికి వెళ్ళండి అని అంటుంది. రుద్రాణి చెప్పినా కూడా వినకపోవడంతో రాజ్ సర్ది చెప్పి కావ్య కు బయటికి తీసుకువెళ్తాడు. సుభాషిని కూడా డాక్టర్ గారు బయటకు వెళ్ళమంటారు సరే వాళ్ళు వెళ్లిపోయారు. అని డాక్టర్ చెప్పడంతో రాహుల్ పైకి లేచి ఇక స్వప్న కిడ్నాప్ అయిపోయింది అని సంబరపడిపోతూ ఉంటాడు.

Brahmamudi Serial today  episode 28 september 2023 episode  213 highlights
Brahmamudi Serial today episode 28 september 2023 episode 213 highlights

మైఖేల్ పెళ్లి పనులు..

రాహుల్ మైకేల్ కి ఫోన్ చేస్తాడు. ఎక్కడ ఉన్నారు అని అడిగితే దండలు కొంటున్నామని చెప్తాడు దండలు ఎందుకు అని రాహుల్ అంటాడు. స్వప్నం చంపేశాం కదా పాపం దండ కూడా లేకుండా ఎలా పంపిస్తాము అందుకని దండకండానికి వచ్చాం అంటాడు మైఖేల్. అయితే నాకు ఒకసారి వీడియో కాల్ చెయ్ అంటాడు రాహుల్ శవం ఎక్కడుంది మేము ఎక్కడో ఉన్నాము. ఎవరికీ తెలియకుండా పాతి పెట్టాలంటే ఒక ప్లేస్ వెతకాలి కదా దానికోసం వెతుక్కుంటూ బయటికి వచ్చాము అని అంటాడు మైఖేల్. ఎక్కడో ఎందుకు వెతుకుతున్నావు స్మశాన వాటికి తీసుకెళ్లి అక్కడ పాతి పెట్టేసేయ్ ఎవరికి అనుమానం రాదు. నువ్వు కూడా కొంతకాలం ఎవరికీ కనిపించకుండా అండర్ గ్రౌండ్ కి వెళ్ళిపో అంటాడు రాహుల్. సరే అన్నా అని మైకేల్ ఫోన్ పెట్టేస్తాడు. మైకెల్ అండర్ గ్రౌండ్ కి ఏంటి అండమాన్కే వెళ్తున్నాం. నీకు కూడా కనిపించను అని అనుకుంటాడు దీంతో పక్కన ఉన్న రౌడీ ఇక నాకు డెన్ రెడీ చేయండి రా అన్న ఇక్కడి నుంచి ఎటుకూడి వెళ్లిపోదామంటున్నాడు. తర్వాత నేనే ఇంకా అన్నని అని అంటాడు.

Brahmamudi సెప్టెంబర్ 26 ఎపిసోడ్ 211: స్వప్న ని కిడ్నాప్ చేయించి చంపేయబోతున్న రాహుల్..ఆ తర్వాత ఏమి జరిగిందంటే!

Brahmamudi Serial today  episode 28 september 2023 episode  213 highlights
Brahmamudi Serial today episode 28 september 2023 episode 213 highlights

కనకంతో గొడవ..

ఇక రాహుల్ ఫోన్ పెట్టేసి దండలు కొనడానికి అని కనకం పక్కనే కూరలు కొంటూ ఉంటే కనకాన్ని పిలుస్తాడు మైఖేల్. ఆంటీ ఒకసారి మీరు ఇలా రండి అని అంటాడు. వెంటనే కనకానికి కోపం వస్తుంది ఏంట్రా ఆంటీ అంటున్నావ్ ముళ్ల పంది లాగా ఉన్నావు నీకు నేను ఆంటీని ఏంటి అని అంటుంది. మైఖేల్ వెంటనే ఈమధ్య ఎవరిని ఆంటీ అని పిలిచినా అదేదో బూతు పదంలాగా అనుకుంటున్నారు సరే ఆంటీ బదులు అక్క అని పిలుస్తాడు. దానికి కూడా కనకం తిడుతుంది. గొడవంతా అయిన తర్వాత నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను దండలు సెలెక్ట్ చేయిస్తారా అని అంటాడు మైకేల్ కనకంతో, నేను నీకు సెలెక్ట్ చేసేది ఏంట్రా అని తిట్టి చివరికి సరే అని రెండు దండాలు సెలెక్ట్ చేస్తుంది పెళ్లికూతురు అప్సరసలాగా ఉంటుంది అని అనుకుంటూ దండలు సెలెక్ట్ చేసి డబ్బులు కట్టమని పక్కనే ఉన్న రౌడీ కి చెప్తాడు మైఖేల్. దండలు తీసుకున్న పక్కన ఉన్న రౌడీ అన్నా పెళ్లికూతురు కడుపుతో ఉంది కదా ఈ దండలు వేసాము అనుకో ఆ అమ్మాయి ఇంకా బరువు మోయాలి కదా ఎలా అన్న అని అంటాడు అదంతా కనకం విని ఏంటి కడుపుతో ఉన్న అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నావా? అయినా నీ ముఖానికి అలాంటి వల్లే దొరుకుతారులే నీలాంటి వాళ్లకు అలానే జరుగుతుంది అని అంటుంది.

Brahmamudi Serial today  episode 28 september 2023 episode  213 highlights
Brahmamudi Serial today episode 28 september 2023 episode 213 highlights
షాక్ అయిన కనకం..

ఇక మైకెల్ కనకమన్న మాటలకు వెంటనే కనకం దగ్గరికి వెళ్లి నేను పెళ్లి చేసుకునేది ఎవరినో తెలుసా ఏంజెల్ లాగా ఉంటుంది అమ్మాయి అని అంటాడు.కనకం నమ్మదు నువ్వు నమ్మవని నాకు తెలుసు అందుకని నేను అమ్మాయి ఫోటో నీకు చూపిస్తాను ఒకసారి చూడు అని అంటాడు.ఛీ నువ్వు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిని నేను చూడాల్సిన అవసరం లేదు అంటుంది కనుక కానీ వెంటపడి స్వప్న ఫోటోని కనకానికి చూపిస్తాడు మైఖేల్. స్వప్న ఫోటో మైకేల్ ఫోన్లో చూసి కనకం ఒక్కసారిగా షాక్ అవుతుంది. కనకం షాక్ లో ఉండగానే మైఖేల్ తన రౌడీలను తీసుకొని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు.. కనకం తర్వాత తేరుకొని బయటికి వచ్చి చూసేసరికి అక్కడ మైఖేల్ ఉండరు.

Brahmamudi Serial today  episode 28 september 2023 episode  213 highlights
Brahmamudi Serial today episode 28 september 2023 episode 213 highlights
పోలీసుల అనుమానం..

మరోవైపు కావ్యతో రాజ్ సుభాష్అందరూ ఓదారుస్తూ ఉంటారు.స్వప్నకేమీ కాదు నువ్వు ధైర్యంగా ఉండు అని చెప్తూ ఉంటారు అప్పుడే అక్కడ పోలీసులు సుభాష్ తో మాట్లాడుతూ రాహుల్ చెప్పిందాన్ని బట్టి చూస్తే వారి పక్కాగా ప్లాన్ చేసినట్టు ఉన్నారు ఎవరి మీద అయినా మీకు అనుమానం ఉందా అని అడుగుతాడు. ఎవరి మీద అంటే మాకు ఎవరి మీద అనుమానం లేదు అని అంటారు. కానీ పోలీసు మొన్న విగ్రహాలు దొంగతనం జరిగాయి ఇవాళ స్వప్నం తీసుకెళ్లారు వెంట వెంటనే ఇలా మీకు ఒక దాని తర్వాత ఒకటి జరుగుతుంది అంటే కచ్చితంగా ఇది ఎవరో కావాలనే చేస్తున్నారు. విగ్రహాలు కూడా డబ్బు కోసం చేయలేదు. మీకు ఏదో నష్టం జరగాలని చేశారు అని పోలీస్ అనుమానం వ్యక్తం చేస్తూ ఉంటాడు. అప్పుడే అక్కడ ఉన్న రుద్రాణి వీళ్ళు అటు తిరిగి ఇటు తిరిగి రాహుల్ దగ్గరికి వచ్చి ఆగేటట్లు ఉన్నారు అని మనసులో అనుకొని స్వప్నకి ఏదైనా జరుగుతుంది ముందు తొందరగా వెతకండి అని కవర్ చేస్తుంది.వెంటనే పోలీస్ మా టీమ్ అంతా క్లూ వెతికేట్ పనిలోనే ఉన్నారు. ఎంత పెద్ద క్రిమినల్ అయినా ఎక్కడో ఒకచోట తప్పు చేస్తాడు కచ్చితంగా దొరుకుతారు అని పోలీస్ వెళ్ళిపోతాడు.

కనకం అనుమానం..

రాజ్ కావ్య ఏడుస్తుంటే ఓదారుస్తూ ఉంటాడు. ఏమీ కాదు స్వప్న ఎక్కడికి వెళ్లదు దొరుకుతుంది పోలీసులు వెతుకుతున్నామని చెప్తున్నారు కదా అని అంటాడు. నువ్వు మా అత్త అన్న మాటలు పట్టించుకోమాకు అని అంటాడు. కానీ ఆవిడన్నట్టే జరిగితే అని కావ్య బాధ పడుతూ ఉంటుంది. ఇంతలో కావ్యకి కనకం ఫోన్ చేస్తుంది. ఇప్పుడు మా అమ్మకి ఫోన్ లిఫ్ట్ చేస్తే జరిగింది చెప్పాల్సి వస్తుంది అని ఫోన్ లిఫ్ట్ చేయకుండా ఉంటుంది కావ్య. కానీ రాజ్ ఫోన్ లిఫ్ట్ చేసి మీ అమ్మ వాళ్లకి జరిగింది చెప్పడమే మంచిది అని అంటాడు. కావ్య ఫోన్ లిఫ్ట్ చేస్తుంది కానీ కనకం ఫోన్ లిఫ్ట్ చేయగానే స్వప్న వాళ్ళు ఎక్కడున్నారు అని అంటుంది. కావ్య ఏడుస్తూ ఉంటుంది సమాధానం చెప్పకుండా వెంటనే రాజు ఫోన్ తీసుకొని స్వప్న వాళ్ళు కిడ్నాప్ అయ్యారు అని చెప్తాడు. స్వప్న ఎవరో రౌడీలు తీసుకెళ్లారు రాహుల్ కి తలకి దెబ్బ తగిలి హాస్పిటల్ లో ఉన్నాడు అని జరిగింది మొత్తం చెప్తాడు. వెంటనే కనకం అనుమానం నిజమవుతుంది అంటే ఇందాక మైకెల్ కిడ్నాప్ చేసింది స్వప్ననే అని కనకం ఫిక్స్ అవుతుంది. మైకేల్ ఫోన్లో పంతులుకి అడ్రస్ చెప్పడం అప్పటికే కనకం విని ఉంటుంది. అడ్రస్ ని గుర్తు చేసుకొని రాజ్ వాళ్లతో ఫోన్ పెట్టేస్తుంది.

Brahmamudi సెప్టెంబర్ 27 ఎపిసోడ్ 212: హాస్పిటల్ లో నాటకాలు ఆడుతున్న రాహుల్..స్వప్న ని కిడ్నాప్ చేసిన వాళ్ళని కనిపెట్టేసింది కనకం!

Brahmamudi Serial today  episode 28 september 2023 episode  213 highlights
Brahmamudi Serial today episode 28 september 2023 episode 213 highlights
పూజారిగా కనకం..

పూజారి అడ్రస్ దగ్గర ఆగిన మైకేల్ గ్యాంగ్ పూజారికి కాల్ లిఫ్ట్ చేయట్లేదు అని అనుకుంటూ ఉంటారు. పూజ లేకపోతే ఏమైందన్నా మనం వెళ్ళిపోదాం పద అంటాడు పక్కన ఉన్న రౌడీ. పూజారి లేకుండా పెళ్లి ఎలా చేసుకుంటాము. కాసేపు ఆగుదాం వస్తాడేమో ఇక్కడికే అని ఎదురు చూస్తూ ఉంటారు ఇంతలో అక్కడికి పూజారి గెటప్ లో కనకం దర్శనమిస్తుంది.

రేపటి ఎపిసోడ్ లో రాజ్ తో కావ్య ఇక మా అక్క దొరకదేమోనండి అని బాధపడుతూ ఉంటుంది. అప్పుడే కావ్య ఫోన్ కి ఒక లొకేషన్ పంపిస్తారు. కావ్య రాజ్ తో ఎవరో నాకు లొకేషన్ పంపించారు చూడండి అని అంటుంది. రాజ్ ఫోన్ తీసుకోగానే వీడియో కాల్ వస్తుంది. ఎవరని ఆన్ చేసి చూడగానే కనకం కనిపిస్తుంది. కావ్య మా అమ్మేనండి అని అంటుంది. ఇప్పుడు మీకు పెళ్ళికొడుకుని చూపిస్తున్నాను పెళ్లికూతుర్ని కూడా చూడండి అని కనకం మైకేల్ స్వప్న లను చూపిస్తుంది. దీంతో ఒక్కసారిగా ఇద్దరు షాక్ అవుతారు.

author avatar
bharani jella

Related posts

Pakistan’s next prime minister: రెండోసారి పాకిస్తాన్ ప్రధానిగా బాధ్యతలు స్వీకరించిన షెహబాజ్ షరీఫ్..!

Saranya Koduri

Bachelor party OTT streaming: గుట్టు చప్పుడు కాకుండా ఓటీటీలోకి దర్శనం ఇచ్చిన ” బ్యాచిలర్ పార్టీ ” మూవీ.. స్ట్రీమింగ్ ఎక్కడంటే..!

Saranya Koduri

Sai Pallavi: గుడ్ న్యూస్ కి టైం లాక్ చేసిన సాయి పల్లవి.. కాసుకోండ్రా ఫ్యాన్స్..!

Saranya Koduri

Varalakshmi sarathkumar: వరలక్ష్మి శరత్ కుమార్ కి కాబోయే భర్త గురించి ఈ ఆసక్తికర విషయాలు మీకు తెలుసా.. గట్టి డబ్బున్నోడినే పట్టిందిగా..!

Saranya Koduri

RGV: బాబు మీద ఒట్టు.. మా సినిమా హిట్టు… అంటున్న ఆర్జీవి..!

Saranya Koduri

Laapataa Ladies Review: ‘లాపతా లేడీస్’ అద్భుత నటనతో విమెన్ పవర్ నేపథ్యంతో అదిరిపోయే సినిమా…కిరణ్ రావ్ డ్రామా ఎలా ఉందొ మీరే చూడండి!

Saranya Koduri

Mamagaru : పవన్ కి ఆపరేషన్ సక్సెస్ ని చెప్పిన డాక్టర్, గంగాధర్ కి పిండం పెడుతున్నావా అంటున్న చంగయ్య..

siddhu

Heroine: గుర్తుపట్టలేనంతగా మారిపోయిన గోపీచంద్ హీరోయిన్.. అప్పుడు యావరేజ్.. ఇప్పుడు సూపర్ ఫిగర్..!

Saranya Koduri

The Kerala story OTT streaming: 15 రోజులుగా టాప్ లో కొనసాగుతున్న ” ది కేరళ స్టోరీ “… మరో కొత్త రికార్డు క్రియేట్ చేసింది గా..?

Saranya Koduri

Naga Panchami: జ్వాలా చంప పగలగొట్టిన మోక్ష, మోక్షని బలవంతంగా పెళ్లికి ఒప్పిస్తున్న పంచమి..

siddhu

Manchu Vishnu: తన భార్యకి సూపర్ డూపర్ గిఫ్ట్ ఇచ్చిన మంచు విష్ణు… మంచి తెలివైనోడే గా..!

Saranya Koduri

Taapsee: తాప్సి చంప పగలగొట్టిన స్టార్ డైరెక్టర్.. కారణం తెలిస్తే షాక్…!

Saranya Koduri

Senior actress Girija: సీనియర్ యాక్టర్ గిరిజ ఆఖరి రోజుల్లో అంత నరకం అనుభవించిందా?.. బయటపడ్డ నిజా నిజాలు..!

Saranya Koduri

Nindu Noorella Saavasam March 2 2024 Episode 174: అమరేంద్రకు జరిగిన అవమానాన్ని అనుకూలంగా మార్చుకుందా0 మనుకుంటున్న మనోహర్..

siddhu