టాప్ స్టోరీస్ముంబైకి వాన గండం!MaheshSeptember 4, 2019September 4, 2019 by MaheshSeptember 4, 2019September 4, 2019ముంబై: దేశ ఆర్థిక రాజధాని ముంబై నగరాన్ని వర్షాలు అతలాకుతలం చేస్తున్నాయి. రాత్రి నుంచి ఎడతెరిపి లేకుండా వాన దంచి కొడుతోంది. ఏకధాటిగా కురుస్తున్న వర్షాలతో ముంబై వాసులకు ఇక్కట్లు పడుతున్నారు. నగరంలోని రోడ్లన్నీ...