కొలెస్ట్రాల్ ఎక్కువయ్యిందా.!? ఈ జూస్స్ తాగండి..!
కొలెస్ట్రాల్ లో రెండు రకాలు ఉంటాయి.. మంచి కొలెస్ట్రాల్, చెడు కొలెస్ట్రాల్.. మంచి కొలెస్ట్రాల్ మన ఆరోగ్యానికి మేలు చేస్తుంది.. అయితే చెడు కొలెస్ట్రాల్ ఎక్కువైపోతే మాత్రం అనేక రకాల అనారోగ్య సమస్యలకు దారితీస్తుంది.....