న్యూస్డోలో కు జై బోలో ! ఏకంగా అయిదు కోట్ల మాత్రల కొనుగోలా?YandamuriJuly 26, 2020 by YandamuriJuly 26, 2020జ్వరం తగ్గటానికి వేసుకునే డోలో మాత్రలకు ఇప్పుడున్న డిమాండ్ అంతా ఇంతా కాదు.ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం అయిదు కోట్ల డోలో మాత్రలను ఒకేసారి కొనుగోలు చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి....