NewsOrbit
న్యూస్

డోలో కు జై బోలో ! ఏకంగా అయిదు కోట్ల మాత్రల కొనుగోలా?

జ్వరం తగ్గటానికి వేసుకునే డోలో మాత్రలకు ఇప్పుడున్న డిమాండ్ అంతా ఇంతా కాదు.ఏకంగా ఒక రాష్ట్ర ప్రభుత్వం అయిదు కోట్ల డోలో మాత్రలను ఒకేసారి కొనుగోలు చేసిందంటే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోండి.

వివరాల్లోకి వెళితే ఇప్పుడున్న పరిస్థితుల్లో జ్వరం వస్తే చాలు కరోనా అని తెగ కంగారుపడేవాళ్లు చాలామంది ఉన్నారు. అంతే కాదు.. వైరస్ ఇన్ ఫెక్షన్ గా రూపాంతరం చెందకుండా ఉండేందుకు వీలుగా తక్షణమే యాంటీబయోటిక్స్ అవసరం ఉంది. కరోనా పరీక్షచేసుకొని.. దాని రిజల్ట్ వచ్చేసరికి ఆలస్యం కాకుండా ఉండేందుకు అజిత్రోమైసిన్.. యాంటిబయాటిక్ తో సహా డోలో.. మల్టీ విటిన్.. సీ విటమిన్ మాత్రల్ని ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో డోలో అవసరం భారీగా పెరిగింది. దీంతో.. తాజాగా ఐదు కోట్ల డోలో మాత్రల్ని తెలంగాణ ప్రభుత్వం సేకరించి.. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని దవాఖానాలకు పంపింది.


కరోనా వేళ కొత్త కష్టాలకు తెర లేస్తోంది. సాధారణంగా వర్షాకాలం వచ్చిందంటే చాలు.. జలుబు.. దగ్గు.. జ్వరం లాంటివి కామన్ గా వస్తుంటాయి. ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారి కరోనా లక్షణాల్లో ఇది కూడా ఒకటి కావటంతో.. ఇప్పుడు పెద్ద సమస్యగా మారింది. ఆసుపత్రికి వెళ్లి.. జ్వరంగా ఉంది కాస్త చూడాలన్నంతనే.. ముందు వెళ్లి కోవిడ్ టెస్టు చేయించుకొని ఫలితం వచ్చిన తర్వాతే మందులిస్తామనే పరిస్థితి.మరోవైపు సీజనల్ జ్వరాల తీవ్రత పెరిగిపోతున్న వేళ.. తెలంగాణలోని చాలా ప్రభుత్వ ఆసుపత్రుల్లో మందుల కొరత తీవ్రంగా వేధిస్తోంది.

ఈ నేపథ్యంలో మరిన్ని చర్యల దిశగా తెలంగాణ వైద్య ఆరోగ్య శాఖ అలెర్టు అయ్యింది. రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ఆసుపత్రుల్లో 54 రకాల మందుల్ని సరఫరాతో పాటు.. జ్వరానికి ఉపయోగపడే డోలోను భారీ ఎత్తున కొనుగోలు చేశారు. మిగిలిన మందుల సంగతి ఎలా ఉన్నా.. జలుబు.. దగ్గు.. ఇతరత్రా లక్షణాలున్న వారికి ఉపయోగపడే మందుల్ని పెద్ద ఎత్తున సమీకరించారు. మొత్తానికి కరోనా కారణంగా డోలో కి విపరీతమైన డిమాండ్ ఏర్పడింది

author avatar
Yandamuri

Related posts

Jr NTR: ఫ‌స్ట్ టైమ్ ఫోటోగ్రాఫర్లపై అరిచేసిన ఎన్టీఆర్‌.. అంత కోపం ఎందుకు వ‌చ్చిందంటే?

kavya N

Shruti Haasan: మ‌ళ్లీ లవ్ లో ఫెయిలైన శృతి హాసన్.. బాయ్‌ఫ్రెండ్ తో బ్రేక‌ప్ క‌న్ఫార్మ్!

kavya N

PM Modi: ఏపీలో ప్రధాని మోడీ ఎన్నికల ప్రచార షెడ్యూల్ ఇలా

sharma somaraju

AP High Court: విశాఖ ఉక్కు కర్మాగారం కేసులో హైకోర్టు కీలక ఆదేశాలు

sharma somaraju

BJP: ‘రాష్ట్ర అభివృద్ధి, ప్రజల భవిష్యత్తు కోసమే మోడీ, బాబు, పవన్ కలిశారు’ .. పీయూష్ గోయల్

sharma somaraju

Lok Sabha Elections: తెలుగు రాష్ట్రాల్లో ముగిసిన నామినేషన్ల పర్వం

sharma somaraju

YS Jagan: పులివెందులలో అట్టహాసంగా సీఎం జగన్ నామినేషన్ దాఖలు ..జగన్ ఆస్తులు ఎంతంటే..?

sharma somaraju

అప్పుడు అభ్య‌ర్థులు.. ఇప్పుడు మ‌రో స‌మ‌స్య‌… కూట‌మిలో కుంప‌టి..!

వైసీపీ టు బీజేపీ జంపింగ్ లీడ‌ర్‌కు గెలుపు వ‌ర ప్ర‌సాద‌మ‌య్యేనా..?

జ‌గ‌న్‌ను వ‌దిలి ప‌వ‌న్ ద‌గ్గ‌ర‌కు వెళ్లిన ఆ జంపింగ్ నేత గెలిచేనా… !

ఏపీ వార్‌… జ‌నంలో ఇంత క‌న్‌ఫ్యూజ్ ఎందుకు… ఏం డిసైడ్ అయ్యారు…?

గందరగోళంలో ఏపీ కాంగ్రెస్… ష‌ర్మిల‌మ్మా ఇదేంట‌మ్మా…?

Rajinikanth: షాకిస్తున్న ర‌జ‌నీకాంత్ రెమ్యున‌రేష‌న్‌.. కూలీ మూవీకి ఎన్ని వంద‌ల కోట్లు ఛార్జ్ చేస్తున్నారో తెలుసా?

kavya N

YS Jagan: ‘అవినాష్‌ ఏ తప్పు చేయలేదని నమ్మాను కాబట్టే.. టికెట్‌ ఇచ్చాను’ – జగన్

sharma somaraju

Sreeleela: ఆ స్టార్ హీరో మూవీలో ఐటెం సాంగ్ ఆఫ‌ర్‌.. ఒప్పుకుంటే శ్రీ‌లీల ద‌శ తిరిగిన‌ట్లే!

kavya N