Don: ఓటీటీలోకి వచ్చేస్తున్న శివకార్తికేయన్ `డాన్`.. స్ట్రీమింగ్ డేట్ లాక్!
Don: కోలీవుడ్ యంగ్ అండ్ టాలెంటెడ్ హీరో శివ కార్తికేయన్ వరుస హిట్లతో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. ఆయన నుంచి తాజాగా వచ్చిన చిత్రమే `డాన్`. శిబి చక్రవర్తి దర్శకత్వం వహించిన ఈ...