టాప్ స్టోరీస్క్షీణించిన లాలూ ఆరోగ్యంMaheshSeptember 1, 2019September 1, 2019 by MaheshSeptember 1, 2019September 1, 2019రాంచీ: బీహార్ మాజీ సీఎం, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ఆరోగ్యం క్షీణించింది. ఆయన కిడ్నీలు సరిగా పనిచేయడం లేదని డాక్టర్లు తెలిపారు. దీంతో పాటు షుగర్, బీపీ సైతం నిలకడగా లేవని...