Save Money: ఈ చిట్కాలు పాటిస్తే మీరు చాలా డబ్బు పొదుపు చేసుకోవచ్చు !!
Save Money: జీతం అందుకున్న తర్వాత మనలో చాలామంది నెలలో మొదటి వారం గడిపినట్టుగా,ఆఖరి వారం గడుపుకోలేరు. ఎందుకంటే మొదటి వారం జీతం రాగానే ఎక్కువగా ఖర్చు చేసేసి ఆఖరి వారం వచ్చేసరికి చేతిలో...