Inspector Rishi OTT: ఓటీటీలో దుమ్ము రేపుతున్న నవీన్ చంద్ర క్రైమ్ థ్రిల్లర్ సిరీస్.. ప్లాట్ ఫారం ఎక్కడంటే..!
Inspector Rishi OTT: ఇతర జోనర్లతో పోల్చుకుంటే ఓటీటీల హర్రర్ మరియు క్రైమ్, సస్పెన్స్, థ్రిల్లర్ సినిమాలు మరియు సిరీస్ లకు బాగా ఆదరణ పెరిగింది. కాస్త పాజిటివ్ టాక్ వచ్చిన సినిమాలు అయిన...