Intinti Gruhalakshmi: తులసికి నందుపై ఇంత ప్రేముందా..! ప్రేమ్ శృతిలను బయటకు గెంటేసిందా తులసి..!? సూపర్ ట్విస్ట్..!
Intinti Gruhalakshmi: అభి రాకతో ఇంట్లో అందరూ ఆనందంగా ఉంటారు.. ఇక దివ్య అయితే ఏకంగా వంట కూడా చేస్తుంది.. రేయ్ అన్నయ్య ఈరోజు బ్రేక్ ఫాస్ట్, లంచ్, డిన్నర్ అన్ని నేనే చేస్తాను...