lips: మీ పెదవులు గులాబీ రేకులు లా మారాలా ?అయితే పట్టు వీడకుండా ఇలా చేసి చూడండి!!
lips: ముఖం కాంతివంతం గా అందంగా, పెదవులు నల్లగా ఉంటే అస్సలుఅందంగా అనిపించదు.ఈ ఆలోచనతోనే చాలామంది పెదవుల నలుపును వదిలించుకోవడానికి రకరకాలు ప్రయోగాలుచేస్తుంటారు. కానీ ఫలితం మాత్రం పొందలేరు.అంతటితో ఆగకుండా పెదవుల కోసం ఖరీదైన...