Maayavan OTT Release: ఓటీటీలోకి వచ్చేస్తున్న లావణ్య త్రిపాఠి బ్లాక్ బస్టర్ క్రైమ్ థ్రిల్లర్.. దాదాపు ఏడు ఏళ్లకు తెలుగులో రిలీజ్..!
Maayavan OTT Release: టాలీవుడ్ టాలెంటెడ్ హీరో సందీప్ కిషన్ హీరోగా లావణ్య త్రిపాఠి హీరోయిన్ గా నటించిన క్రైమ్ థ్రిల్లర్ చిత్రం ” మాయావన్ “. ఈ మూవీకు తమిళంలో పాపులర్ సక్సెస్...