నెగటివ్ టాక్ వల్లే మరో పోస్టరా?
సూపర్ స్టార్ మహేష్ హీరోగా వంశీ పైడిపల్లి దర్శకత్వంలో రూపొందుతోన్న చిత్రం `మహర్షి`. మహేష్ నటిస్తోన్న 25వ చిత్రం. దిల్రాజు, అశ్వినీదత్, పివిపి ప్రతిష్టాత్మకంగా సినిమాను నిర్మిస్తున్నారు. మే 9న విడుదల చేయబోతున్నారు. పోస్ట్...