NewsOrbit
సినిమా

నెగ‌టివ్ టాక్ వల్లే మ‌రో పోస్ట‌రా?

సూప‌ర్ స్టార్ మ‌హేష్ హీరోగా వంశీ పైడిప‌ల్లి ద‌ర్శ‌క‌త్వంలో రూపొందుతోన్న చిత్రం `మ‌హ‌ర్షి`. మ‌హేష్ న‌టిస్తోన్న 25వ చిత్రం. దిల్‌రాజు, అశ్వినీద‌త్‌, పివిపి ప్ర‌తిష్టాత్మ‌కంగా సినిమాను నిర్మిస్తున్నారు. మే 9న విడుద‌ల చేయ‌బోతున్నారు. పోస్ట్ ప్రొడ‌క్ష‌న్ ప‌నులు జ‌రుగుతున్నాయి. రెండు పాటల చిత్రీక‌ర‌ణ జ‌ర‌గాల్సి ఉంది. ఇదంతా బాగానే ఉంది. అయితే ఉగాది ప‌ర్వ‌దినాన `మ‌హ‌ర్షి` టీజ‌ర్ విడుద‌ల‌ను సూచిస్తూ గురువారం రోజున ఓ పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. అయితే ఆ ఫోటోలో హీరో పూర్తిగా వెన‌క్కి తిరిగి ఉన్నాడు. ఇదేంటి సినిమాలో మ‌రో స్టిల్ లేదా? ఇలాంటి స్టిల్‌ను విడుద‌ల చేసి సినిమా ఎక్స్‌పెక్టేషన్స్‌ను త‌గ్గిస్తున్నారంటూ చాలా మంది చెవులు కొరుక్క‌న్నారు. ఈ విష‌యం మ‌హేష్ ప్ర‌మోష‌న‌ల్ టీం వ‌ర‌కు చేర‌డంతో వెంట‌నే శుక్ర‌వారం అంటే ఈరోజు మంచి పోస్ట‌ర్‌ను విడుద‌ల చేశారు. మొత్తానికి `మ‌హ‌ర్షి` సినిమాకు డ్యామేజ్ రాకుండా యూనిట్ ముందుగానే జాగ్ర‌త్త పడింది.

Related posts

Kumkumapuvvu: వాట్.. కుంకుమపువ్వు సీరియల్ ఫేమ్ ప్రిన్సి కి ఆ స్టార్ హీరో బావ అవుతాడా?.. ఇదెక్కడ ట్విస్ట్ రా బాబు..!

Saranya Koduri

Sudigali Sudheer: సుధీర్ ఫాన్స్ కి సూపర్ గుడ్ న్యూస్.. ఎట్టకేలకు పెళ్లి పీటలు ఎక్కబోతున్న యాంకర్..!

Saranya Koduri

Brahmamudi: భారీ రెమ్యూనరేషన్ చార్జ్ చేస్తున్న బ్రహ్మముడి ఫేమ్ కావ్య..!

Saranya Koduri

Vadinamma: బిడ్డ జండర్ ను బయటపెట్టిన వదినమ్మ సీరియల్ యాక్ట్రెస్ మహేశ్వరి.. కామెంట్స్ వైరల్..!

Saranya Koduri

Raj Tarun: ఆ బుల్లితెర నటితో అక్రమ సంబంధం పెట్టుకున్న హీరో రాజ్ తరుణ్.. ఎట్టకేలకు రివిల్..!

Saranya Koduri

Varalaxmi Sarathkumar: విశాల్ తో రిలేష‌న్‌లో ఉన్న‌ది నిజ‌మే.. కుండ‌బద్ద‌లు కొట్టేసిన వ‌ర‌ల‌క్ష్మి.. బ‌య‌ట‌ప‌డ్డ షాకింగ్ విష‌యాలు!

kavya N

Samantha: టాలీవుడ్ టాప్ స్టార్స్ అంద‌రితో సినిమాలు చేసిన స‌మంత ప్ర‌భాస్ తో మాత్రం న‌టించ‌లేదు.. కార‌ణం ఏంటి..?

kavya N

Baahubali 2: ఏడు వసంతాలు పూర్తి చేసుకున్న బాహుబలి 2.. అప్ప‌ట్లో ఈ సినిమా ఎన్ని వంద‌ల కోట్లు కొల్లగొట్టిందో తెలుసా?

kavya N

Tollywood Actress: ఈ ఫోటోలో ఉన్న కరాటే కిడ్ టాలీవుడ్ స్టార్ హీరోయిన్‌.. ఎవ‌రో గుర్తుపట్టారా..?

kavya N

Jayasudha: ఆ టాలీవుడ్ హీరోలిద్ద‌రూ న‌టి జ‌య‌సుధకు అన్న‌య్యల‌వుతార‌ని మీకు తెలుసా..?

kavya N

Prabhas: ప్రభాస్ ‘కల్కి’ రిలీజ్ డేట్ వచ్చేసింది..!!

sekhar

Family Star OTT Response: థియేటర్లలో అట్టర్ ఫ్లాప్.. ఓటీటీలో టాప్ లో ట్రెండింగ్.. థియేటర్లలోనే ఆడాలా ఏంటి? అంటున్న ఫ్యామిలీ స్టార్..!

Saranya Koduri

Best Movies In OTT: ఓటీటీలో ఆహా అనిపించే బెస్ట్ 5 మూవీస్ ఇవే..!

Saranya Koduri

Dead Boy Detectives OTT: ఓటీటీలోకి మరో హర్రర్ మూవీ.. దెయ్యాలే క్రైమ్ ఇన్వెస్టిగేషన్ చేస్తే ఎలా ఉంటుంది…?

Saranya Koduri

Leave a Comment