Malli Nindu Jabili November 03 episode 485: నేలకొండపల్లికి సర్ప్రైస్ ట్రిప్ ప్లాన్ చేసిన గౌతమ్…మల్లి తో మాట్లాడినందుకు అరవింద్ కి క్లాస్ పీకిన మాలిని!
Malli Nindu Jabili November 03 episode 485: అరవింద్ ఇప్పుడు నేలకొండపల్లి వెళ్లడం అవసరమంటావా నువ్వు రానని చెప్పు అని మాలిని అంటుంది. బాస్ కి రానని చెప్పలేను కదా మాలిని నా...