Krishna – Chiranjeevi: 1983 లో బాక్స్ ఆఫీస్ వద్ద 8 సార్లు పోటీ పడ్డ చిరు – కృష్ణ.. ఆఖరికి గెలుపు ఎవరిది..?
Krishna – Chiranjeevi: మెగాస్టార్ చిరంజీవి.. ఈ పేరు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. ఏమీ లేని స్థాయి నుంచి ఇప్పుడు ఒకరికి అండగా నిలబడే స్థాయికి ఎదిగాడు చిరు. ఎటువంటి బ్యాగ్రౌండ్ లేకుండా...